celebrates
-
హీరోయిన్ బర్త్‌డే పార్టీలో బాలయ్య సందడి (ఫోటోలు)
-
ఫ్యామిలీతో అనసూయ సంక్రాంతి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
సినీ స్టార్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఇయర్ ఎండ్‌లో కాజల్ అగర్వాల్ చిల్.. పార్టీలో మెరిసిన తమన్నా, విజయ్ వర్మ! (ఫోటోలు)
-
హరియాణాలో విడాకుల సంబరం
చండీగఢ్: ఆధునిక కాలంలో పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీలు చూస్తున్నాం. పెళ్లి వేడుకలు తిలకిస్తున్నాం. పెళ్లి తర్వాత రిసెప్షన్ పేరిట జరిగే విందు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఇలా వివాహం చుట్టూ ఎన్నో సంబరాలు ఉంటాయి. కానీ, విడాకుల సంబరం ఎప్పుడైనా చూశారా? హరియాణాలో ఇటీవల నిజంగా ఇలాంటి ఉత్సవం జరిగింది. మంజీత్ అనే యువకుడు తన భార్య నుంచి విడిపోయినందుకు చాలా సంతోషంగా తన బంధుమిత్రులకు విందు ఇచ్చాడు. కేక్ కట్ చేశాడు. డైవోర్స్ పార్టీ ఘనంగా నిర్వహించుకున్నాడు. ఈ సందర్భంగా వేదిక వద్ద తన పెళ్లి ఫొటో, పెళ్లి జరిగిన తేదీ, విడాకులు మంజూరైన తేదీ తదితర వివరాలతో ఒక ఫ్లెక్సీ ముద్రించి అతికించాడు. అంతేకాదు తన మాజీ భార్య విగ్రహం లాంటిది అక్కడే ఏర్పాటుచేశాడు. ఆ విగ్రహం పక్కనే నిలబడి ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి విడాకుల పారీ్టలు విదేశాల్లో ఎక్కువగా జరుగుతుంటాయని సమాచారం. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ పాశ్చాత్య సంస్కృతి మొదలైట్లు తెలుస్తోంది. మంజీత్ 2020లో కోమల్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ, వారి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. అభిప్రాయభేదాలతో నిత్యం కీచులాడుకోవడం కంటే విడిపోవడమే మేలని నిర్ణయానికొచ్చారు. ఈ ఏడాదే వారికి కోర్టు నుంచి విడాకులు మంజూరయ్యాయి. ఇప్పుడు తనకు అసలైన స్వాతంత్య్రం వచి్చందని మంజీత్ ఆనందంగా చెబుతున్నాడు. కానీ, ఇలాంటి విడాకుల వ్యవహారాలు, డైవోర్స్ పారీ్టలు మంచి పరిణామం కాదని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Manjeet Dhakad Dhakad (@m_s_dhakad_041) -
సైనికులతో ప్రధాని మోదీ దీపావళి.. పాక్‌కు వార్నింగ్
ప్రతి ఏడాది దీపావళి పండుగను సైనికులతో గడిపే సంప్రదాయాన్ని ప్రధాని మోదీ ఈ సారి కూడా కొనసాగించారు. సరిహద్దుల్లో గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.ఆర్మీ యూనిఫాం ధరించిన ప్రధాని.. కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలో గల లక్కీ నాలాకు బోటులో చేరుకున్నారు. అనంతరం బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో సమావేశమయ్యారు. సైనికులకు స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు.. ‘‘కచ్వైపు పాక్ కన్నెత్తి చూసే సాహసం చేయదు. ఇక్కడ రక్షణగా సుక్షితులైన సైనికులు ఉన్నారని వారికి తెలుసు అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘సర్ క్రిక్‌పై దాడికి గతంలో శత్రు దేశాలు కుట్రలు చేశాయి. ఇక్కడ రక్షణగా ఉన్న సైనికులుగా కుట్రలను తిప్పికొట్టారు.’’ అని మోదీ అన్నారు.దేశ సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనూ కూడా రాజీపడలేని ప్రభుత్వం ఇప్పుడు ఉంది. దౌత్యం పేరుతో సర్ క్రీక్‌ను లాక్కోవాలనే కుట్ర గతంలో జరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నేను దానిని వ్యతిరేకించాను’’ అని ప్రధాని చెప్పారు. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూస్తోందని ప్రధాని చెప్పారు.2014 నుంచి ప్రధాని పదవిని చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న సైనికులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014లో సియాచిన్, 2015లో పంజాబ్ సరిహద్దు, 2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని సుమ్డో, 2017లో జమ్మూ కాశ్మీర్‌లోని గురేజ్ సెక్టార్, 2018లో ఉత్తరాఖండ్‌లోని హర్సిల్, 2019లో జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ, 2019లో రాజస్థాన్, 2019లో కాశ్మీర్‌లోని నౌషేరా, 2019లో నౌషేరా, 2022లో జమ్మూ కాశ్మీర్‌లోని కార్గిల్, 2023లో హిమాచల్‌లోని లెప్చాలో పర్యటించారు. Celebrating Diwali with our brave Jawans in Kutch, Gujarat.https://t.co/kr3dChLxKB— Narendra Modi (@narendramodi) October 31, 2024 -
‘శారీ’ హీరోయిన్ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌లో ఆర్జీవీ సందడి (ఫోటోలు)
-
ఐదు సంవత్సరాల ప్రయాణం: ఫ్లిప్‌కార్ట్ సమర్థ్ సెలబ్రేషన్స్
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలో కళాకారులు, నేత కార్మికులు, మహిళలు & గ్రామీణ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించే కార్యక్రమం ద్వారా 5 సంవత్సరాల సమర్థ్ ప్రయాణ మైలురాయిని చేరుకుంది. ఈ ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని సంస్థ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ కార్యక్రమానికి 250 మంది ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, స్వయం సహాయక సంఘాల వారు పాల్గొన్నారు.ఫ్లిప్‌కార్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమం భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి ఉద్దేశించింది. ఇందులో మంత్రి జయంత్ చౌదరి, అతుల్ కుమార్ తివారీ (IAS), సోనాల్ మిశ్రా (IAS) వంటి ప్రముఖులు పాల్గొన్నారు.ఫ్లిప్‌కార్ట్ సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ (SCOA) భారతదేశం అంతటా వేలాది మంది యువతకు నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సమర్థ్ ఈవెంట్లో నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కింద, ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశం అంతటా వేలాది మంది యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడం, సప్లై చైన్ రంగాలలో వారి ఉపాధిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.ఫ్లిప్‌కార్ట్ బృందం అభ్యర్థులకు 7 రోజుల ఇంటెన్సివ్ క్లాస్రూమ్ శిక్షణతో పాటు 45 రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ సౌకర్యాల వద్ద హ్యాండ్-ఆన్ ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్‌తో ట్రైనింగ్ వంటివి అందిస్తుంది. యువతకు ఉపాధి పెరిగితే దేశ ఆర్థిక వృద్ధికి గణనీయంగా పెరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో, స్థిరమైన జీవనోపాధిని సృష్టిస్తూ దేశ ప్రగతికి దోడపడతామని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. -
ఆ రాష్ట్రంలో ఏటా రెండుసార్లు స్వాతంత్య్ర వేడుకలు
ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే మనదేశంలోని ఆ రాష్ట్రంలో రెండుసార్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతాయి. దీనివెనుక చారిత్రక కారణం ఉంది.గోవాలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటారు. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. భారతదేశం 1947, ఆగష్టు 15న బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్య్రం పొందింది. బ్రిటీష్ వారు భారతదేశానికి రాకముందే పోర్చుగీస్‌వారు గోవాలో స్థిరపడ్డారు. భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసినప్పటికీ, పోర్చుగీస్‌వారు 14 ఏళ్ల తర్వాత గోవాకు స్వాతంత్య్రాన్ని అందించారు. పోర్చుగీసువారు 1510 నుండి గోవాలో తిష్టవేశారు. అక్కడ నివసిస్తున్న హిందువులను నానా హింసలకు గురిచేశారు. పోర్చుగీస్ ప్రభుత్వం ఎవరైనా హిందువులు స్వచ్ఛందంగా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే, వారికి 15 ఏళ్లపాటు పాటు భూమి పన్ను నుండి విముక్తి కల్పిస్తామని ప్రకటించింది.భారతదేశనికి స్వాతంత్య్రం లభించాక గోవాను భారత్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే పోర్చుగీస్ వారు దీనిని వ్యతిరేకించారు. ఈ నేపధ్యంలో 1940 నుంచి గోవాలో స్వాతంత్య్ర ఉద్యమం తీవ్రమయ్యింది. పలు సత్యాగ్రహాలు నిర్వహించారు. గోవాను మహారాష్ట్రలో కలపాలని కొందరు, కర్ణాటకలో కలపాలని మరికొందరు డిమాండ్ చేశారు. కొందరు పోర్చుగీసు వారి ఆధీనంలో ఉంటూ, స్వయంప్రతిపత్తిని కోరుకున్నారు. మరికొందరైతే పూర్తి స్వాతంత్ర్యం కోరుకున్నారు.ఈ పరిస్థితులను గమనించిన మహాత్మాగాంధీ గోవా విముక్తి విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాలని సూచించారు. 1947లో పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమయ్యింది. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పోర్చుగీస్ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది. 1961, డిసెంబరు18న నేవీ, ఎయిర్ ఫోర్స్‌తో పాటు 30 వేల మంది భారతీయ సైనికులు గోవాపై దాడి చేసి ఫోర్చుగీసువారిని గోవా నుంచి తరిమికొట్టారు. ఈ మొత్తం ఆపరేషన్‌కు భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ అనే పేరు పెట్టింది. సందర్భాన్ని పురస్కరించుకుని గోవాలో ప్రతీయేటా డిసెంబరు 19న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. అలాగే భారత్‌లో గోవా భాగమైనందున ఆగస్టు 15న కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతుంటాయి. -
ఇలియానా కుమారుడి ఫస్ట్ బర్త్‌డే (ఫోటోలు)
-
వందేళ్ల వాగ్దానం.. ఆ గ్రామంలో హిందువుల మొహర్రం
మొహర్రం పండుగను దేశవ్యాప్తంగా నేడు (బుధవారం) జరుపుకుంటున్నారు. మొహర్రం అనేది సంతాపాన్ని సూచించే పండుగ. అయితే బీహార్‌లోని ఆ గ్రామంలో హిందువులు మొహర్రంను జరుపుకుంటారు. గత వందేళ్లుగా ఆ గ్రామంలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది.బీహార్‌లోని కతిహార్‌లోని హిందువులు గత వందేళ్లుగా తమ పూర్వీకుల వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ముహర్రంను జరుపుకుంటున్నారు. హసన్‌గంజ్ బ్లాక్‌లోని మహమ్మదియా హరిపూర్ గ్రామంలోని హిందువులు మొహర్రంను జరుపుకోవడం ద్వారా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు.ఇక్కడ విశేషమేమిటంటే ఈ గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేదు. కానీ ఇప్పటికీ ప్రతి సంవత్సరం మొహర్రం పండుగను సంప్రదాయ రీతిలో ఇక్కడ జరుపుకుంటారు. దివంగత చెడి సాహ్ సమాధి ఈ గ్రామంలో ఉంది. ఈ ప్రాంతం మియాన్ (ముస్లిం మతపెద్ద)కు చెందినదని గ్రామస్తులు చెబుతున్నారు. అతని కుమారులు అనారోగ్యంతో మృతి చెందారట. ఈ నేపధ్యంలో ఆయన ఆవేదనకులోనై తన భూమికి ఈ గ్రామానికి అప్పగించారట. ఆ తర్వాత అతను కన్నుమూసే ముందు గ్రామస్తులంతా ప్రతీయేటా మొహర్రం జరుపుకోవాలని కోరారట. ఈ మేరకు తమ గ్రామ పూర్వీకులు ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికీ నిలబెట్టుకుంటున్నామని గ్రామస్తులు చెబుతుంటారు. 100 साल पहले किया वो वादा... बिहार के इस गांव में हिंदू भी मनाते हैं मुहर्रम #Bihar | #Muharram | #Hindu pic.twitter.com/1mIU57HtRp— NDTV India (@ndtvindia) July 17, 2024 -
బంజారాహిల్స్ మెరీడియన్ స్కూల్లో ఘనంగా ఫౌండేషన్ డే వేడుకలు (ఫోటోలు)
-
బాయ్ ఫ్రెండ్ బర్త్ డే.. హగ్గులతో 'బిగ్‌బాస్' కీర్తి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
గేమ్ ఛేంజర్ బ్యూటీ.. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్లు (ఫోటోలు)
-
విడాకుల మహోత్సవం
‘మా అమ్మాయి పెళ్లి’ అని చెప్పడానికి సంతోషించే తల్లిదండ్రులు విడాకుల విషయం చెప్పడానికి మాత్రం ఇబ్బంది పడతారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అనిల్ కుమార్ మాత్రం ‘నరకప్రాయమైన సంసారం కంటే విడాకులే సో బెటర్’ అంటున్నాడు.అనిల్ అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. అత్తింటి వాళ్లు అదనపు కట్నం కోసం రకరకాల బాధలకు గురి చేస్తుంటే తట్టుకోలేక అనిల్ కుమార్తె ఉర్వీ భర్త నుంచి విడాకులు తీసుకుంది. బ్యాండ్ బాజాలతో నిర్వహించిన ఉర్వీ విడాకుల మహోత్సవం వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. Kanpur man celebrates his daughter's divorce, brings her home with Band-Baja.అత్తారింట్లో వేధింపులు తాళలేక ఎన్ని సార్లు పేరెంట్స్‌కి చెప్పినా "సంసారమన్నాక ఇవన్నీ మామూలే" అని సముదాయిస్తూ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే వరకూ తీసుకెళ్ళేది తల్లిదండ్రులే! తమ కూతురికి కష్టం వస్తే ఓదార్చి… pic.twitter.com/lZAaVk9Mly— Harish R.M (@27stories_) May 1, 2024 -
Sangeetha Sringeri: పునీత్ రాజ్‌కుమార్ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Cricketers Celebrate Eid: రంజాన్ వేడుకల్లో క్రికెటర్లు.. ఫొటోలు చూశారా? (ఫొటోలు)
-
Shoaib Malik-Sana Celebrate Eid:భార్య సనా జావెద్‌తో షోయబ్ మాలిక్ రంజాన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నేచురల్ స్టార్ నాని బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కొత్త ఏడాదికి గూగుల్ వెల్కమ్- నెట్టింట్లో డూడుల్ వైరల్
కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి.. 2023కి వీడ్కోలు పలకడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సిద్ధమైపోయారు. అంతకంటే ముందు గూగుల్ ఓ కొత్త డూడుల్ ప్రదర్శించింది. దీనికి సంబంధించిన యానిమేషన్ కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 3... 2... 1... హ్యాపీ న్యూ ఇయర్! అంటూ గూగుల్ పేర్కొంది. 2023 మిగిల్చిన మధుర జ్ఞాపకాలను, విషాదాలను నెమరు వేసుకుంటూ.. 2024 సంతోషంగా సాగాలని కోరుకుంటూ వెల్కమ్ చెప్పడానికి ప్రపంచమే సిద్దమవుతున్న సమయంలో గూగుల్ ఈ విన్నూత ప్రయోగం చేసింది. నిజానికి 1998 నుంచి 2003 వరకు, గూగుల్ వివిధ సందర్భాలను పురస్కరించుకుని, వ్యక్తులను గౌరవించడం మొదలు ఏకంగా 5000 కంటే ఎక్కువ డూడుల్ రూపొందించినట్లు సమాచారం. ఈ డూడుల్ ఐడియా అనేది సంస్థ కో-ఫౌండర్స్ నుంచి పుట్టుకొచ్చిందే. ఇదీ చదవండి: చైనా కొత్త టెక్నాలజీ - ట్రాక్‌లెస్ ట్రైన్ వీడియో వైరల్ 1998లో గూగుల్ సహ-వ్యవస్థాపకులు లారీ పేజ్ & సెర్గీ బ్రిన్ నెవాడాలో బర్నింగ్ మ్యాన్ ఉత్సవానికి హాజరు కావడానికి ఆఫీసుకు కొన్ని రోజులు దూరంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయాన్ని గూగుల్ వినియోగదారులకు తెలియజేయడానికి ఓ సులభమైన మార్గాన్ని ఆలోచించడంలో భాగంగానే ఈ డూడుల్ అనేది పుట్టుకొచ్చింది. -
Nani-Mrunal Thakur Latest Photos: హాయ్ నాన్న సక్సెస్ సెలబ్రేషన్స్.. ఒక్కచోటకు చేరిన నాని, మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)
-
న్యూజెర్సీలో తెలుగు పీపుల్ ఫాండేషన్ వార్షికోత్సవ వేడుకలు
-
సైనికులతో మోదీ దీపావళి వేడుకలు
లఢక్: దీపావళి సంబరాలను ప్రధాని మోదీ సైనికులతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని లేప్చా సైనిక శిబిరాన్ని మోదీ సందర్శించారు. సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంపదలు చేకూరాలని ఆకాంక్షించారు. సైనికులకు స్వీట్లు తినిపిస్తున్న ఫొటోలను ట్విట్టర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. "సైన్యం సరిహద్దుల్లో హిమాలయంగా స్థిరంగా ఉన్నంతకాలం దేశం భద్రంగా ఉంటుంది. ప్రపంచంలో భారత్‌పై నమ్మకం పెరిగింది. దేశ సరిహద్దులు క్షేమంగా ఉన్నాయి. అందుకే దేశంలో శాంతి నెలకొంది. ఇందుకు సైన్యం పాత్ర ఎనలేనిది" అని ప్రధాని మోదీ అన్నారు. #WATCH | Prime Minister Narendra Modi celebrates #Diwali with Army personnel in Himachal Pradesh's Lepcha pic.twitter.com/ff23aUxgqe — ANI (@ANI) November 12, 2023 ప్రధాని మోదీ ప్రతి ఏడాది దీపావళి వేడుకలను సైనికులతోనే జరుపుకుంటారు. 2014లో అధికారంలోకి వచ్చిననాటి నుంచి దీపావళి వేడుకలతో సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. గత ఏడాది కార్గిల్‌లో జరుపుకున్నారు. Reached Lepcha in Himachal Pradesh to celebrate Diwali with our brave security forces. pic.twitter.com/7vcFlq2izL — Narendra Modi (@narendramodi) November 12, 2023 ఇదీ చదవండి: కుప్పకూలిన చార్దామ్ టన్నెల్..చిక్కుకున్న 40 మంది -
Nita Ambani 60th Birthday: పుట్టినరోజు వేడుకల్లో నీతా అంబానీ (ఫొటోలు)
-
జాతీయ అవార్డ్ విన్నర్స్‌కు మైత్రి మూవీ మేకర్స్ పార్టీ.. పాల్గొన్న అల్లు అర్జున్ (ఫొటోలు)
-
రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో
Apollo Tyres-Raksha Bandhan 2023: రాఖీ పండుగ లేదా రక్షా బంధన్.. అంటే రక్షణ.. బాధ్యతకు ప్రతీక. సోదరులు, సోదరీమణుల మధ్య బంధాన్ని మాత్రమే కాదు మనిషికి మనిషికీ మధ్య ఉంటే బంధానికి రక్షణ. ఒక నమ్మకం. ఈ రక్షణ స్ఫూర్తికి హద్దులు ఉండవు. ఈ నమ్మకాన్నే పునరుద్ఘాటిస్తూ ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్ రక్షా బంధన్‌పై అద్భుతమైన యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్ ఇపుడు నెటిజనులను ఆకట్టుకుంటోంది. అపోలో టైర్స్ రక్షా బంధన్ సారాంశాన్ని షార్ట్ ఫిల్మ్ ద్వారా స్పెషల్‌గా ప్రకటించింది. రక్షా బంధన్ ప్రతి ఒక్కరి కోసం అంటూ ఈ స్టోరీని అందంగా వివరించింది. నిజానికి రాఖీ పండుగ అన్నదమ్ములు, సోదరీ మణుల అనుబంధాన్ని ప్రత్యేక జరుపు కోవడం ప్రతీతి. కానీ రక్షా బంధన్ ప్రతి ఒక్కరికీ, మన జీవితంలో పరిధీయ పాత్రలు పోషిస్తున్న వారందరిదీ అంటూ ప్రకటించడం విశేషంగా నిలిచింది. ఇంతకీ ఈ షార్ట్ ఫిల్మ్ లో ఏముందంటే.. ఒక యువతి రక్షా బంధన్ రోజున తన ఇంటికి కారులో వెడుతూ ఉంటుంది. అయితే, ఒక ట్రక్కు తనను తాను వెంబడిస్తూ, హారన్మోగిస్తూ ఉంటాడు. దీంతో ఆమె అసౌకర్యానికి గురవుతుంది.. ఏదో అనుమానంతో చూస్తుంది. కానీ అకస్మాత్తుగా కారు ఆగిపోతుంది. హైవేలో ఒంటరిగా మిగిలిపోతుంది. బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆమె ఇక్కడే ఆశ్చర్యానికి లోనవుతుంది. తనను అప్పటిదాకా వెంబడించిన ట్రక్ డ్రైవరే ఆమె పాలిట ఊహించని రక్షకుడిగా మారతాడు. భయపడొద్దు అంటూ భరోసా ఇచ్చి...ఆమెను గమ్య స్థానానికి చేరుస్తాడు. దీనికి ప్రతిఫలంగా ఆమె డబ్బులు ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరిస్తూ.. నా సోదరి లాంటిదానికి వద్దు అంటాడు. ఇక తర్వాత మీకు తెలిసిందే.. అతని సహృదయానికి, తన పట్ల బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్‌కి రాఖీ కడుతుందన్న మాట ఆ యువతి. రక్షా బంధన్ అంటే అందరిదీ. అపరిచితులైనా సరే.. ఆపదలో ఉన్న వారి పట్ల బాధ్యతగా ఉండటం, రక్షణగా నిలబడటమే దీని ఔచిత్యం అనే సందేశంతో ఈ షార్ట్ ఫిలిం ముగుస్తుంది. అంతేకాదు అపోలో టైర్స్ ప్రతి ప్రయాణంలో వినియోగదారులకు భద్రత నిస్తుంది. ఈ భద్రతను నిర్ధారించే తన నిబద్ధతను మరోసారి నొక్కి చెబుతుంది ఈయాడ్‌లో.. -
ధోని బర్త్‌డే వేడుకలు.. అతిథులు ఎవరంటే? (ఫొటోలు)
-
గెలిచిన CSK.. పండగ చేసుకుంటున్న పాకిస్థాన్ ఫాన్స్ ..!
-
డైవర్స్ తీసుకోవడాన్నిగ్రాండ్గా సెలబ్రేట్ చేసింది..రీజన్ వింటే..
డైవర్స్ అన్న పదం వింటేనే గుండె ఝల్లుమంటుంది. అదికూడా అప్పటి వరకు ఉన్న బంధాన్ని తెంచుకోవడం అంత ఈజీ కాదు. ఏదో కారణంతో విడిపోవాల్సిన పరిస్థితులు ఎదురేతే.. ఆ బాధ మాట్లలో చెప్పలేం. ఐతే ముఖ్యంగా ఆడవాళ్లు, అదికూడా పిల్లలున్న తల్లి సమాజంలో ఒంటరిగా బతకడం మరింత కష్టం అవుతుంది. దీంతో వాళ్లు దిగాలు పడిపోవడం (లేదా) ఇక జీవితమైపోయింది అనుకుని అంతం చేసుకోవడం వంటి పిచ్చి పనులు చేస్తారు. అలా కాదు మనం జీవితం అక్కడితో అయిపోలేదంటోంది అమెరికాకు చెందిన మహిళ. మనం దాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుని నువ్వేంటో చూపేలా బతకాలంటోంది. వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని లారెన్ బ్రూక్ అనే మహిళ 2012లో పెళ్లి చేసుకుంది. పదేళ్ల వివాహ బంధం ఒక్కసారిగా తెగిపోతుందంటే తట్టకోలేకపోయింది. సరిగ్గా 2012లో విడాకులు కావాలంటూ ఆమె మాజీ భర్త కోర్టు మెట్లెక్కాడు. దీంతో ఆమె పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. తన ఇద్దరు పిల్లలతో తానేం చేయగలను, ఏమవుతుంది జీవితం అని డీలా పడిపోయింది. ఎన్నో కన్నీటి రాత్రులను గడిపింది. డైవర్స్ ఆగిపోతుందేమో!.. తన భర్త మళ్లీ వచ్చేస్తాడేమో అన్న ఆశ భంగపడుతూనే ఉంది. ఇక ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. జనవరి 2023న కోర్టు అధికారికంగా బ్రూక్ జంటకు విడాకులు మంజూరు చేసింది. దీంతో ఇక ఎన్నాళ్లు ఈ బాధను మోయాలి. ఔను! ఈ రోజుతో దీనికి ముగింపు పలకాలి అని గట్టిగా నిర్ణయించుకుంది బ్రూక్. అందులో భాగంగానే తాను విడాకులు తీసుకోవాడాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యింది. ఇన్నిరోజులు ఏదో జరగుతుందన్న ఆశతో కన్నీళ్లతో గడిపాను. మంచో చెడో ఏదో ఒకటి అయ్యింది. ఇక్కడితో నా కన్నీళ్లకు స్వస్తి పలికి.. సెలబ్రేషన్‌తో ఆ విషాదానికి ముగింపు చెప్పాలనుకుంది. తన తల్లి ఫెలిసియా బౌమన్ (58), తన బెస్ట్‌ఫ్రెండ్ సమక్షంలో ఈ విషాదాన్ని వేడుకగా చేసుకుంది. ఆ వేడుకను ఆమె తల్లి, స్నేహితురాలు ఫోటోషూట్ చేశారు. మహిళలు తాను విడిపోయాను అని చెప్పుకునేందుకు చాలా సిగ్గుపడతారని బ్రూక్ చెబుతోంది. అలా కాదని ఇక నుంచి చాలా శక్తిమంతమైన మహిళగా తయారయ్యేందుకు నాంది ఇదేనని చెప్పడమే ఈ సెలబ్రేషన్ ఉద్దేశ్యం అంటోంది బ్రూక్. నీతో నువ్వు పోరాడుతూ ఈ సమాజాన్ని ఎదుర్కొనే గొప్ప మహిళ తానేనని ప్రతి ఒక్క స్త్రీ తెలసుకోవాలని చెప్పేందుకే ఇలా చేశా. కామెడీగా మాత్రం కాదని చెప్పింది. "మనల్ని వద్దు అనుకున్న వాళ్లు సిగ్గుపడి తలదించుకునేలా తలెత్తి బతకాలి. బంధం కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. దాన్ని మనం గుర్తించాలి. ముందుకు సాగాలి" అంటూ భావోద్వేగంగా చెప్పింది. ఈ మేరకు తన పెళ్లి నాటి దుస్తులు, ఫోటోలు వాటి తాలుకా జ్ఞాపకాలను కాల్చేసి.. వేడుకలా సెలబ్రేట్ చేసుకుంది. రిలేషన్‌ని కోల్పోయానన్న బాధతో ఉండకూడదు స్ట్రాంగ్‌గా ఉండి నవ్వేంటో నిరూపించుకునే తరుణం ఇది. ఇది నీకు దొరికిన అద్భుతమైన అవకాశంగా ఛాలేంజింగ్‌గా తీసుకో అని చెబుతోంది బ్రూక్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: అక్కడ సెల్ఫీలు తీస్తే జరిమానా..కానీ క్లిక్ మనిపించకుండా ఉండలేం!) -
జగన్ సంకల్పం... జన సంక్షేమం
సాక్షి, పుట్టపర్తి: ప్రజా సంకల్పయాత్రలో అన్ని వర్గాలను పలకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ‘నవరత్నాలతో’ రాష్ట్రంలో సంక్షేమ బాట పరిచారని ఎమ్మెల్యేలు తెలిపారు. ‘ప్రజాసంకల్ప యాత్ర’ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం వైఎస్సార్సీపీ శ్రేణులు జిల్లా అంతటా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. అన్నదానాలు, పేదలకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేసి నాయకులు సేవాభావం చాటుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడారు. పెనుకొండలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించిందని ఎమ్మెల్యే శంకరనారాయణ తెలిపారు. పేదల కన్నీళ్లు తుడిచి సీఎం జగన్ వారి గుండెల్లో నిలిచారన్నారు. పెనుకొండలో నాయకులతో కలిసి ఆయన కేట్ చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. పెనుకొండలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులరి్పంచిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో తనదైన మార్కు చూపించారని కొనియాడారు. రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. ప్రజా సంక్షేమానికి నాంది పలికిన మహా ఘట్టం ‘ప్రజా సంకల్ప యాత్ర’ అని అభివర్ణించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజలకు పథకాలు వర్తింపజేసి.. జనం మెచ్చిన నేతగా జగన్ నిలిచిపోయారన్నారు. సంక్షేమ పాలన ద్వారా జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అమడగూరు మండలం గొల్లపల్లిలో భారీ కేక్‌ను ఎమ్మెల్యే కట్ చేసి నాయకులు, పిల్లలకు పంచిపెట్టారు. మడకశిరలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి మడకశిర పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే తిప్పేస్వామి వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ప్రజా సంకల్పయాత్ర స్ఫూర్తితోనే సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’కు ఐదేళ్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళి అరి్పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. హిందూపురంలో జయహో జగన్ నినాదం మార్మోగింది. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులరి్పంచిన అనంతరం భారీ కేక్‌ను ప్రజాప్రతినిధులు, నాయకులు కట్ చేశారు. పేదలకు అన్నదానం చేసి సేవాభావం చాటుకున్నారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ధర్మవరం పీఆర్టీ సర్కిల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. (చదవండి: ఫ్యామిలీ డాక్టర్’: వైద్యం మరింత చేరువ) -
కనుల పండువగా ‘ఆజాదీ కా రేల్గాడీ ఔర్ స్టేషన్’
సాక్షి, హైదరాబాద్: ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దక్షిణమధ్య రైల్వేలో ఏర్పాటు చేసిన ‘ఆజాదీ కా రేల్ గాడీ ఔర్ స్టేషన్’ వేడుకలు సోమవారం నాంపల్లి రైల్వేస్టేషన్లో ప్రారంభమయ్యాయి. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా, వివిధ విభాగాలకు చెందిన సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు దక్షిణమధ్య రైల్వేలోని వివిధ ప్రాంతాల్లో ఆజాదీ కా రేల్ గాడీ ఔర్ స్టేషన్ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్త్సోత్సవాల స్ఫూర్తిని చాటుతూ కళాకారులు అద్భుతమైన కార్యక్రమాలతో అలరించారు. (చదవండి: మహిళల కోసం ప్రత్యేక ‘లీగల్ సెల్’ ) -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
గణేష్ ఉత్సవాన్ని ఆరెంజ్ గణపతితో జరుపుకుంటుంది..
-
ఏపీ సచివాలయానికి సంక్రాంతి సంబరాలు
-
ఏపీ సచివాలయంలో సంక్రాంతి సంబరాలు
సాక్షి, అమరావతి: సంక్రాంతి విశిష్టత తెలిపే రంగుల రంగుల రంగవల్లులు, హరిదాసుల సంకీర్తనలు, డూడూ బసవన్నల నృత్యాలు, కోలాటాలతో తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా గురువారం ఏపీ సచివాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంక్రాంతి వేడుకల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు.. సచివాలయానికి మరింత సంక్రాంతి శోభను తెచ్చాయి. ఈ ముగ్గుల పోటీల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఘనంగా సంబరాలు జరుపుకున్నామని వెంకట్రామిరెడ్డి చెప్పారు. కొత్త ప్రభుత్వంలో కొత్త ఉత్సాహంతో ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలకు అనుగుణంగా ఉద్యోగులంతా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులకు సంక్రాంతి ముందుగానే వచ్చిందని.. ఉద్యోగులంతా చాలా సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. -
యుఎస్ ఓపెన్ విజేతగా బియాంకా
-
అక్కడ హఫీజ్ విడుదల.. ఇక్కడ సంబరాలు
లక్ష్మీపూర్/ఖేరి : ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్ హహీజ్ సయీద్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం గృహనిర్భంధం నుంచి విడుదల చేయడంతో ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్ష్మీపూర్ గ్రామంలో కొందరు వేడులు నిర్వహించుకున్నారు. హహీజ్ సయీద్ విడుదలపై ఉత్తర్ ప్రదేశ్‌లో వేడుకలు నిర్వహించడం దేశవ్యాప్తంగా అత్యంత వివాదాస్పదంగా మారింది. శివపురి ప్రాంతంలోని బేగంబాగ్ కాలనీలో కొందరు హఫీజ్ సయీద్ విడుదల అనంతరం.. ‘హఫీజ్ సయీద్ జిందాబాద్’... ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తూ.. ఆకుపచ్చ జెండాలను ఎగురవేశారు. అత్యంత వివాదాస్పదమైన ఈ ఘటన కలెక్టర్ అక్షద్వీప్ దృష్టికి రావడంతో.. పూర్తి ఆధారాలతో విచారణ నిర్వహించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం హఫీజ్ సయీద్‌కు అనుకూలంగా 20-25 మంది యువకులు నినాదాలు చేసినట్లు కత్వాలి పోలీసులకు మొదటి సమాచారం అందింది. అయితే ఈ ఘటన తీవ్రతను మొదట అధికారులు గుర్తించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. అయితే జిల్లా కలెక్టర్ అక్షద్వీప్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే పలు ఇళ్లపై ఎగరేసిన ఆకుపచ్చ జెండాలను అధికారులు తొలగించారు. హఫీజ్ సయాద్, పాకిస్తాన్‌కు అనుకూలంగా చేసిన నినాదాలు, వేడుకులకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లభించిందని.. పోలీసులు ప్రకటించారు. యువకులు చేసిన నినాదాలకు సంబంధించి వీడియో ఫుటేజ్ ఉందని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనపై లక్ష్మీపూర్ ఇమామ్ అష్పాఖ్ ఖాద్రీ మాట్లాడుతూ.. హఫీజ్ సయీద్ విడుదలపై వేడుకలు చేసుకోలేదని చెప్పారు. హహీజ్కు అనుకూలంగా నినాదాలు ఎవరూ చేయలేదని కూడా ఆయన ప్రకటించారు. తామంతా జులూస్ ఏ మహమ్మదీ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నట్లు ఆయన తెలిపారు. -
జవాన్లతో దీపావళి జరుపుకున్న ప్రధాని మోదీ
-
వారెవ్వా గోవా బ్యూటీ
-
సంబరాల్లో మునిగి తేలుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు
-
దీపావళి వెలుగులు లేని సరిహద్దు గ్రామాలు
-
బర్త్‌డే నాడు హిల్లరీ బిజీ బిజీ
-
లక్నోలో బీజేపీ దసరా సంబరాలు
-
కృష్ణాష్టమి రోజున వెల్లి విరిసిన మత సామరస్యం
-
ఆకాశంలో వైఎస్ఆర్ పేరుతో ఏరియల్ బ్యానర్
-
ఘనంగా ICFAI 6వ స్నాతకోత్సవం
-
ఎల్జీబీటీ సంఘానికి జుకర్ బర్గ్ మద్దతు!
శాన్ ఫ్రాన్సిస్కోః ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఎల్జీబీటీ ప్రైడ్ పరేడ్ లో పాల్గొన్నారు. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్లు శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన పరేడ్ లో పాల్గొని, అనంతరం ఫేస్ బుక్ లో వారికి అందించే తోడ్పాటుతో కూడని విషయాలను వివరిస్తూ ఓ సుదీర్ఘ వ్యాసాన్ని పోస్టు చేశారు. మార్క్ జుకర్ బర్గ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన ఎల్జీబీటీ ప్రైడ్ మార్చ్ లో పాల్గొన్న ఆయన.. ఆ సమాజ సభ్యులకు తన అండదండలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రైడ్ పరేడ్స్ లో పాల్తొంటున్నారని, ఎల్జీబీటీ సమాజ సభ్యులతో తాను పెరేడ్ లో కలసి నిలబడటమే కాదు.. ఫేస్ బుక్ వారికి సురక్షితమైన స్థలంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నానని జుకర్ బర్గ్ తన ఫేస్ బుక్ పోస్ట్ లో తెలిపారు. తమకూ స్వేచ్ఛా, ఆనందం, జీవించే హక్కు కావాలని కోరుకుంటున్న వారిని గౌరవిస్తూ వారితో కలసి తాను ఎల్జీబీటీ నిర్వహించే నెలవారీ ప్రైడ్ సంబరాలు జరుపుకుంటున్నానని, సమానత్వంకోసం వారు చేసే పోరాటంలోనూ తాను పాల్గొన్నానని తెలిపారు. వారి సమస్యల పోరాటానికి ప్రత్యేకంగా పనిచేస్తానని తెలిపారు. ఎల్జీబీటీ ప్రైడ్ పరేడ్ కు మద్దతు పలికిన టెక్ సీఈవోల్లో ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ మాత్రమే కాక... యాపిల్ సీఈవో టిమ్ కుక్, వారి ఉద్యోగులు కూడ పాల్గొని ఎల్జీబీటీ హక్కుల పోరాటానికి మద్దతు పలికారు. -
ఒడిశాలో నూతన సంవత్సర వేడుకలు!
భువనేశ్వర్: ఒడిశాలో నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్నాయి. మహా విషుభ సంక్రాంతిగా పిలిచే ఒడిశా కొత్త సంవత్సర పండుగ సందర్భంగా వివిధ దేవాలయాల్లో పూజలతోపాటు పూరి జగన్నాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మహావిషుభ సంక్రాంతికి స్వాగతం పలుకుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విషుభ సంక్రాంతి లేదా పాన సంక్రాంతిగా పిలిచే పండుగను ఒడిశా ప్రజలు సంవత్సరాదిగా జరుపుకుంటారు. కొత్త ఒడియా అల్మానాక్ అమల్లోకి వచ్చే ఈ రోజును ప్రత్యేక వేడుకగా నిర్వహిస్తారు. తెలుగు ప్రజలు సంవత్సరాదినాడు షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని తయారుచేసి తినే ఆచారం ఉన్నట్లుగానే ఒడిశాలోనూ నూతన సంవత్సరారంభం రోజున పానా గా పిలిచే పచ్చిమామిడి, చక్కెర కలిపిన రసాన్ని తాగుతారు. మరోవైపు అనేకమంది రాజకీయ పార్టీల నాయకులు, కేంద్ర మంత్రులు, విపక్షాల నాయకులు, ప్రముఖులు ఒడిషా ప్రజలకు కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. దీంతో పాటు రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ 68వ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడ నిర్వహించారు. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1948 ఏప్రిల్ 13న రాష్ట్ర రాజధానిగా భువనేశ్వర్ నగరానికి తొలి పునాది రాయి వేశారు. -
జుకర్ బర్గ్ షేర్ చేసిన ఫోటో ఏంటో తెలుసా?
వాషింగ్టన్: ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ పూర్తి స్థాయిలో పితృత్వాన్ని అనుభవిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో తన ముద్దుల చిన్నారి ఫోటోలను మురిపెంగా షేర్ చేసిన ఆయన తాజాగా మరో ఆసక్తికరమైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఏప్రిల్ 10 వరల్డ్ సిబ్లింగ్ డే సందర్భంగా ఒక అరుదైన ఫొటోను పోస్ట్ చేశారు. అక్కచెల్లెళ్లు అరెల్లె, డొన్నా, రాండీ జుకర్ బర్గ్ లకు సిబ్లింగ్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తన చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అద్భుతమైన తోబుట్టువులకు అభినందనలు. 1980లో స్కై జాకెట్లుతో తమ బాల్యం చాలా బాగా గడిచిందంటూ అప్పటి మధురమైన క్షణాలన, జ్ఞాపకాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అమెరికాలో ప్రతి ఏటా ఏప్రిల్ 10వ ‘సిబ్లింగ్ డే’ జరుపుకుంటారు. దీన్ని పురస్కరించుకొని 1980లో తన సిబ్లింగ్స్ తో దిగిన ఒక ఫొటోను జుకర్ బర్గ్ పోస్ట్ చేశారు. ఒంటె ఆకారంలో ఉన్న ఒక చెక్క దిమ్మెపై జుకర్ బర్గ్ తన ముగ్గురు సోదరీమణులతో కలిసి కూర్చుని ఉన్న ఫోటోను పంచుకున్నారు. అప్పటికీ, ఇప్పటికీ జుకర్ ఫేస్ లో పెద్దగా తేడా ఏమీ లేదనీ, అతని కళ్లల్లో భవిష్యత్తు మెరుపు స్పష్టంగా కనిపిస్తోందంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. -
ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం
-
తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకున్న హీరోయిన్
రెండేళ్ల క్రితం ముంబైలో ఇల్లు కొనుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్.. ఇపుడు మరో కలను నెరవేర్చుకుని సంబరాలు చేసుకుంటోంది. సంవత్సరం క్రితం మనసు పడిన వాహనాన్ని సొంతం చేసుకుని ఆనందంలో మునిగి తేలుతోంది. బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సక్సెస్‌ను తన కొత్త రెడ్ రేంజ్ రోవర్ కారుతో సెలబ్రేట్ చేసుకుంటోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో జంటగా నటించిన గబ్బర్ ఈజ్ బ్యాక్ ఘన విజయానికి గుర్తుగా తనకు తానే ఈ బహుమతి ఇచ్చుకున్నానని శ్రుతిహాసన్ మీడియాకు తెలిపింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో అగ్ర హీరోల సరసన నటిస్తూ శ్రుతిహాసన్ వరుస విజయాలతో దూసుకుపో్తోంది. ప్రస్తుతం తమిళంలో అజిత్, విజయ్, సూర్య సరసన ... తెలుగులో మహేష్‌బాబుకు జంటగా శ్రీమంతుడు చిత్రంలో నటిస్తోంది. -
స్వతంత్ర సంబరం
-
పంచామృతం: వాళ్ల పేరే ఒక బ్రాండ్..!
అనేక రకాల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ వాటి మార్కెట్ రేంజ్‌ను పెంచుతూ, కోట్ల రూపాయల పారితోషకం తీసుకొంటున్న సెలబ్రిటీల సంగతి తెలిసిందే. తమకున్న ఫేమ్‌ను ఉపయోగించి రకరకాల బ్రాండ్ల విలువను పెంచడానికి జాతీయ అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీలు ప్రయత్నిస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో కొంతమంది సెలబ్రిటీల స్థాయి మరింత ఎక్కువ! ఎంత అంటే వాళ్ల పేరే ఒక బ్రాండ్. ప్రత్యేకంగా ఏదో ఒక బ్రాండెడ్ ఉత్పత్తులను ప్రమోట్చేయాల్సిన పని కాకుండా, సొంత పేర్లతోనే బ్రాండ్లను నెలకొల్పి మార్కెటింగ్ చేస్తున్న వాళ్లు కొంతమంది ఉన్నారు. సాదాసీదా సెలబ్రిటీలకు సాధ్యం అయ్యే పని కాదిది. కొందరికే సాధ్యం. వారెవరంటే... షరపోవా... ఈ రష్యన్ బ్యూటీ తన పేరును కొంచెం మార్చి క్యాండీల బ్రాండ్‌ను నెలకొల్పింది. ‘షుగర్‌పోవా’ పేరుతో క్యాండీలను ప్రమోట్ చేస్తోంది. ఆ మధ్య ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీ వరకూ తన పేరును ‘షుగర్ పోవా’ అని మార్చుకొంటానని నిర్వాహకులను రిక్వెస్ట్ కూడా చేసుకొంది షరపోవా. అయితే వాళ్లు అనుమతించలేదు. అయినప్పటికీ ఇప్పుడు ‘షుగర్‌పోవా’ స్వీట్స్ కు యూరప్‌లో మంచి గుర్తింపు ఉంది. తమ అభిమాన టెన్నిస్ తార పేరు మీద తయారైన వీటిని అక్కడి వాళ్లు తెగ చప్పరించేస్తున్నారు. వీరేందర్ సెహ్వాగ్... సచిన్ ఎమ్ఆర్ఎఫ్ తో ఫేమస్, గంగూలీ బ్యాట్ మీద బ్రిటానియా స్టిక్కర్ అందరికీ గుర్తే... మరి అలాంటి స్టార్ ఆటగాళ్లందరి కన్నా వీరేందర్ సెహ్వాగ్ ఒక విధంగా గ్రేట్. ఎందుకంటే వీరేందర్ సెహ్వాగ్ పేరు మీదే ఒక బ్యాట్ ఉంది కాబట్టి. భారత్ తరపున అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో తొలిసారి త్రిబుల్ సెంచరీ చేసిన క్రికెటర్ వీరూ. పాకిస్తాన్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో అతడూ 309 పరుగులు చేశాడు. ఆ స్ఫూర్తితో ‘ఎస్ఎస్’ బ్యాట్ల కంపెనీ ‘వీ 309’ పేరుతో బ్యాట్లు తయారు చేసింది. వీ ఫర్ వీరేందర్ అంటూ వాటిని మార్కెట్లోకి విడుదల చేసింది. సెహ్వాగ్ కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆ బ్యాట్లనే వాడుతుంటాడు. బెక్‌హమ్... ఆటకన్నా స్టైల్స్‌తోనే ఎక్కువ గుర్తింపు ఉంది ఈ సాకర్స్టార్కు. ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా మార్కెట్లో మోస్ట్ హాట్ సెలబ్రిటీగా పేరు పొందిన బెక్‌హమ్ పేరుతోనూ బ్రాండ్ఉంది. ఫుట్‌బాల్‌కు బాగా క్రేజ్ ఉన్న దేశాల్లో డేవిడ్ బెక్‌హమ్ స్టైల్స్ పేరిట డిజైనర్ వేర్లు అందుబాటులో ఉంటాయి. శిల్పాషెట్టి... ఎస్ 2 పేరుతో శిల్పాషెట్టి సుగంధాలు వెదజల్లుతోంది. బిగ్ బ్రదర్ ఎపిసోడ్ తర్వాత శిల్పకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. అదే ఊపులో శిల్పాషెట్టి పేరు మీద సెంట్లు విడుదల అయ్యాయి. ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో శిల్ప సెంట్ల సువాసనల ఘాటు తక్కువే కానీ... వ్యక్తిగతంగా తన పేరు మీద బ్రాండ్‌ను కలిగి ఉన్న అరుదైన సెలబ్రిటీగా శిల్పకు గుర్తింపు దక్కింది. జస్టిన్ బీబర్ జే-బీబ్ పేరుతో ఒక జెంట్స్ ఫెర్ఫ్యూమ్ ఉంది. కెనడియన్ పాప్‌గాయకుడు జస్టిన్ బీబర్ పేరు మీద ఈ బ్రాండ్మార్కెటింగ్ అవుతోంది. మ్యూజిక్ ఆల్బమ్స్ తో వచ్చిన కీర్తి, డబ్బుకు అదనంగా సంపాదించడానికి బీబర్ ఈ బ్రాండ్‌ను మొదలు పెట్టాడు. బీబర్ పాటకు అడిక్ట్ అయిన వాళ్లు ఈ బ్రాండ్ ఫెర్ప్యూమ్కు కూడా అడిక్ట్ అవుతున్నారు. -
నేడు ఫేస్బుక్ బర్త్‌డే
-
మిన్నంటిన గణతంత్ర వేడుకలు
-
లోక్‌పాల్‌పై ఎన్ఎస్యూఐ సంబరాలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లులు ఆమోదించడంపై నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఇదే తరహాలో దేశంలోంచి అవినీ తిని పారద్రోలేందుకు అవసరమైన మరిన్ని చట్టాలను చేయాలంటూ జంతర్‌మంతర్ వద్ద సోమవా రం నిర్వహించిన కార్యక్రమంలో డిమాండ్ చేశారు. దేశంలోని వివిధ రాష్ట్ర్రాల నుంచి తరలివచ్చిన వందలాదిమంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలతో జంతర్‌మంతర్ నిండిపోయింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రసంగించారు. ఎన్నోఏళ్లు గా పెండింగ్‌లో ఉన్న లోక్‌పాల్ బిల్లు ఆమోదంలో కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాత్ర ఉందని వారు అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
మధ్యప్రదేశ్‌లో అంబరాన్ని అంటిన బీజేపీ సంబరాలు
-
హోరెత్తిన ఇందూరు
కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేయడం జిల్లా ప్రజలను సంబురం లో ముంచింది. కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదముద్ర వేయడంతోనే అన్ని పార్టీలు, జేఏసీలు ర్యా లీలు తీస్తూ టపాకాయలు కాలుస్తూ సంతోషం వ్యక్తం చేశాయి. జిల్లా కేం ద్రంలో శుక్రవారం ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు ప్రగతిభవన్ ముందు ఉద్యోగులు స్వీట్లు పంచుకున్నారు. అంతకు ముందు ఉద్యోగులు టీఎన్జీవోస్ భవనం నుంచి ర్యాలీ తీశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కేంద్రం అతి త్వరగా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని ఉద్యోగ జేఏసీ చైర్మన్ గైని గంగారాం అన్నారు. మహిళ ఉద్యోగులు ఈ సంబురాల్లో పాలుపంచుకున్నారు. బీజేపీ నాయకులు గాంధీచౌక్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగఫలితం రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికిందని వారు పేర్కొన్నారు. ట్రాన్స్‌కో జేఏసీ ఆధ్వర్యంలో పవర్‌హౌజ్‌లో టపాకాయలు కాలుస్తు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు లో న్యాయవాదులు టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. టీఆర్ఎస్ అర్బన్ ఇన్చార్జి బస్వలక్ష్మినర్సయ్య ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వినాయక్‌నగర్‌లోని జై జై వినాయక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి వి గ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచుకున్నారు. కాలనీవాసులు అందరు తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు వచ్చి జై తెలంగాణ అం టూ నినాదాలు చేశారు. డిచ్పల్లి మండల కేం ద్రంలో టీఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జి భూపతిరెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ధర్పల్లి, సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు వేరువేరుగా టపాకాయలు కాల్చి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు టపాకాయలు కాల్చారు. మండల కాం గ్రెస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ తీశారు. కామారెడ్డిలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టపాకాయలు కాల్చారు. కామారెడ్డిలో బీజేపీ నాయకులు తెలంగాణ అమరవీరుడు కిష్టయ్య విగ్రహానికి పూలమాలలు వేశారు. మోర్తాడ్‌లో సహకార సంఘంలో స్వీట్లు పంపిణీ చేశారు. కమ్మర్‌పల్లిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యం లో స్వీట్లు పంచి, టపాకాయలు కాల్చారు. జుక్కల్‌లో టీఆర్ఎస్, జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. ఎల్లారెడ్డిలో న్యాయవాదులు కోర్టులో సంబురాలు చేశారు. బీజేపీ నాయకుడు బాణాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. టీఆర్ఎస్, జేఏసీ నాయకులు టపాకాయలు కాల్చారు. భిక్కనూరు గ్రామం లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. ఆర్మూర్‌లోని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహిం చారు. మాక్లూర్ మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో విజయెత్సవ ర్యాలీలు నిర్వహించా రు. బోధన్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఏబీవీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంచుకున్నా రు. తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. నవీపేట, రెంజల్, ఎడపల్లిలో టీడీపీ, టీఆర్ఎస్, జేఏసీ లు, కాంగ్రెస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ లు నిర్వహించారు. -
ఆనందమాయే!
సాక్షి, నిజామాబాద్: జగన్ బెయిలు వార్తను వినడానికి ఆ పార్టీ నేతలు ఎంతో ఆత్రుతతో టీవీలకు అతుక్కుపోయారు. బెయిల్ మంజూరు శుభవార్తను టీవీల్లో చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఆస్తుల కేసులో సీబీఐ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని 2012 మే 27న అరెస్టు చేసింది. జగ న్ అరెస్టు పట్ల జిల్లాలో అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమైంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖర్‌రెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబం పట్ల కాంగ్రెస్ సర్కారు వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. జగన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణు లు ఉద్యమం చేపట్టాయి. ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. ఎట్టకేలకు 16 నెలల నిర్బం ధం తర్వాత యువనేత మళ్లీ జనంలోకి రావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఆనందంలో పార్టీ శ్రేణులు.. జిల్లా కేంద్రంలో ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం పండగ వాతావరణం నెలకొంది.పార్టీ నాయకులు, కార్యకర్తలు రం గులు చల్లుకుని ఆనందం వ్యక్తం చేశారు. మిఠాయిలు తినిపించుకున్నారు. జై జగన్.. జైజై జగ న్ అంటూ నినాదాలు చేశారు. బాణాసంచా కాల్చారు. కాంగ్రెస్ సర్కారు అక్రమ కేసులు బనాయించి తమనేతను 16 నెలలు జైలులో పెట్టిందని, జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆ పార్టీ యువజన విభాగం నాయకులు బాజిరెడ్డి జగన్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్రపాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. జగన్‌కు బెయిల్ మంజూరు కావడం పట్ల నగరానికి చెందిన ఏఎం ట్రస్ట్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నేత జావెద్ అహ్మద్‌ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ‘సాక్షి’ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది మిఠాయిలు పంచుకున్నారు. ఆర్మూర్ పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచి, బణాసంచా కాల్చారు. వేల్పూర్ మండలం అక్లూర్లో, మోర్తాడ్ మండలం ఏర్గట్లలో గ్రామస్తులు, పార్టీ నాయకులు టపాకాయలు కాల్చా రు. భీమ్‌గల్‌లో స్వీట్లు పంచుకున్నారు. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్‌చౌరస్తాలో, వర్ని, బీర్కూర్, కోటగిరిల్లో వైఎస్ఆర్ సీపీ నాయకులు,ప్రజలు సంబరాలు చేసుకున్నారు. హంగర్గ ఫారం గ్రామంలో మహిళా నాయకురాలు రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. బోధన్ పట్టణంలో, సాలంపాడు, సాలూర క్యాంపుల్లో పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నవీపేట్ మండల కేంద్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జననేత కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థించారు. నిజాంసాగర్ ప్రధాన కూడలి వద్ద వైఎస్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జుక్కల్‌లో స్వీట్లు పంచుకున్నారు. సిరికొండ మండలం గడ్కోల్‌లో టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. మాచారెడ్డిలో నాయకులు స్వీట్లు తినిపించుకున్నారు. ఎల్లారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో సంబరాలు జరి గాయి. లింగంపేట్‌లో కార్యకర్తలు స్వీట్లు పం చుకున్నారు. సదాశివనగర్, పోసానిపేట్‌లలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.