‘శారీ’ హీరోయిన్‌ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌లో ఆర్జీవీ సందడి (ఫోటోలు) | Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral | Sakshi
Sakshi News home page

‘శారీ’ హీరోయిన్‌ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌లో ఆర్జీవీ సందడి (ఫోటోలు)

Published Sat, Sep 28 2024 4:37 PM | Last Updated on

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral1
1/21

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral2
2/21

అందరు ఒకలా చేస్తే మనోడు మరోలా చేస్తాడు. సాధారణంగా బర్త్‌డే పార్టీల్లో కేక్‌ కటింగ్‌ చిన్న కత్తితో చేస్తారు. కానీ ఆర్జీవీ మాత్రం ఓ హీరోయిన్‌కి పెద్ద కత్తితో కేక్‌ కట్‌ చేయించి బర్త్‌డే సెలెబ్రేట్‌ చేశాడు.

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral3
3/21

ఆ హీరోయిన్‌ పేరే ఆరాధ్య దేవి. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆర్జీవీ నుంచి రాబోతున్న ‘శారీ’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral4
4/21

నేడు(సెప్టెంబర్‌ 28) ఆరాధ్య దేవి పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆర్జీవీ డెన్‌లోఆరాధ్య బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌జ‌రిగాయి. ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ వెరైటీగా భారీ కత్తితో కేక్ కట్ చేయించారు రామ్ గోపాల్ వర్మ.

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral5
5/21

బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో శారీ మూవీ టీం సభ్యులైన నిర్మాత రవి వర్మ, దర్శకుడు గిరి కృష్ణకమల్, చిత్ర హీరో సత్య యాదు పాల్గొని ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral6
6/21

ఆరాధ్య దేవి కేరళకు చెందిన అమ్మాయి- ఇంతకు ముందు శ్రీలక్ష్మి అనే పేరుతో సాగింది. ఈ చిత్రానికి శారీ ధరించే అమ్మాయి పాత్ర కోసం ఆరాధ్య దేవిని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral7
7/21

ఆరాధ్యను రామ్ గోపాల్ వర్మ ఎవరో తనకు ఫార్వర్డ్ చేసిన ఓ ఇన్ స్టా రీల్‌లో తొలుత చూశారు.

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral8
8/21

ఈ అమ్మాయి అయితే 'శారీ'లో బాగుంటుందని సూచించారు. ఇన్‌స్టాలో ఆయనకు వచ్చిన రీల్‌లో తొలుత ఆయన దృష్టిని ఆరాధ్య ఆకర్షించింది. ఈ సినిమా లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral9
9/21

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral10
10/21

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral11
11/21

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral12
12/21

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral13
13/21

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral14
14/21

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral15
15/21

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral16
16/21

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral17
17/21

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral18
18/21

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral19
19/21

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral20
20/21

Ram Gopal Varma Celebrates SAAREE movie heroine Aaradhya Devi Birthday Celebration Photos Goes Viral21
21/21

Advertisement
 
Advertisement

పోల్

Advertisement