
కన్నడ నటి హర్షిక పునాచ కొన్నిరోజుల క్రితం పాపకు జన్మనిచ్చింది.

కానీ ఇప్పటికీ ప్రెగ్నెన్సీ రోజుల్ని మర్చిపోలేకపోతుంది. ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టింది.

నా జీవితంలోనే చాలా అందమైన దశ ప్రెగ్నెన్సీ అని చెప్పింది.

ప్రెగ్నెన్సీతో ఉన్న ప్రతిరోజూ చాలా ఆనందంగా గడిచిందని పేర్కొంది.

ఇలా హ్యాపీగా ఉండటానికి బేబీ గర్ల్ కారణమని హర్షిక చెప్పింది.

ఈ షూటింగ్ అయిపోగానే తనకు పాప పుట్టిందని చెప్పుకొచ్చింది.

2008 నుంచి హర్షిక.. ఇండస్ట్రీలో ఉంది. తెలుగులోనూ రెండు మూవీస్ చేసింది.

నటుడు భువన్ పొన్నానతో హర్షిక పెళ్లి గతేడాది చివరలో జరిగింది.

అక్టోబర్ చివరి వారంలో ఈమె పండంటి పాపాయికి జన్మనిచ్చింది.















