1/12
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌దే హవా
2/12
కానీ ఒకప్పుడు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోస్ ట్రెండ్ సెట్ చేశాయి.
3/12
జాహ్నవి దాశెట్టి.. 'మహాతల్లి' అనే యూట్యూబ్ ఛానెల్ పెట్టి అందులో ఫన్నీ వీడియోలు పోస్ట్ చేసేది.
4/12
నిజం పేరు కంటే 'మహాతల్లి'గానే ఈమెకు బోలెడంత క్రేజ్ వచ్చింది.
5/12
కొన్నాళ్ల క్రితం సుశాంత్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
6/12
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వీళ్లు క్యూట్ పోస్టులు పెడుతూనే ఉంటారు.
7/12
తల్లి కాబోతున్నానని, మూడు నెలల క్రితమే ప్రెగ్నెన్సీ వచ్చిందనే విషయాన్ని రివీల్ చేసింది.
8/12
తన ప్రెగ్నెన్సీ విషయం భర్తకు చెప్పగానే ఇలా రియాక్ట్ అయ్యాడని ఓ వీడియో పోస్ట్ చేసింది.
9/12
ఈ క్రమంలోనే 'మహాతల్లి' త్వరలో తల్లి కాబోతుందని నెటిజన్లు, ఫ్రెండ్స్ విషెస్ చెబుతున్నారు.
10/12
11/12
12/12