
అక్టోబర్ నెలాఖరున జరిగిన దీపావళి వేడుకల ఫోటోలను తాజాగా అభిమానులతో మృణాల్ ఠాకూర్ పంచుకుంది.

కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ జరుపుకుంది.

సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పడు ఫొటోలు షేర్ చేసే ఈ బ్యూటీ పండుగ ఫోటోలు ఆలస్యంగా ఎందుకు షేర్ చేస్తున్నారంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నలు.

రాజకుమారిలా ముస్తాబైన మృణాల్ మరికొన్ని ఫోటోలను కూడా పంచుకుంది.

ఈ ఏడాదిలో 'ది ఫ్యామిలీ స్టార్'తో మెరిసిన ఈ బ్యూటీకి ప్రస్తుతం చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.

బాలీవుడ్‌లో మాత్రం ఫుల్ బిజీగా మృణాల్ ఠాకూర్ ఉంది.

బాలీవుడ్‌లో పూజా మేరీ జాన్, హై జవానీ తో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2, తుమ్ హీ హో వంటి నాలుగు టాప్ చిత్రాల్లో మృణాల్ నటిస్తుంది.















