నాగచైతన్య- శోభిత లవ్ స్టోరీ.. ఎలా, ఎక్కడ మొదలైందో తెలుసా? (ఫోటోలు) | Do You Know How And Where Naga Chaitanya And Sobhitha Love Story Started? Read Story With Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

నాగచైతన్య- శోభిత లవ్ స్టోరీ.. ఎలా, ఎక్కడ మొదలైందో తెలుసా? (ఫోటోలు)

Published Thu, Mar 20 2025 9:08 PM | Last Updated on

Naga Chaitanya-Sobhitha love story.. Do you know how and where it started? Photos1
1/14

టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాలను పెళ్లాడారు.

Naga Chaitanya-Sobhitha love story.. Do you know how and where it started? Photos2
2/14

గతేడాది డిసెంబర్ వీరిద్దరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.

Naga Chaitanya-Sobhitha love story.. Do you know how and where it started? Photos3
3/14

హైదరాబాద్‌లోని ‍అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీతారలు హాజరయ్యారు.

Naga Chaitanya-Sobhitha love story.. Do you know how and where it started? Photos4
4/14

అయితే ఈ జంట పెళ్లి తర్వాత తొలిసారి ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ప్రముఖ మ్యాగజైన్ వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తమ ప్రేమకథ తొలిసారి ఎక్కడ మొదలైందనే విషయాన్ని రివీల్ చేశారు.

Naga Chaitanya-Sobhitha love story.. Do you know how and where it started? Photos5
5/14

సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు శోభిత స్పందించారు. మిమ్మల్ని చైతూ ఫాలో అవుతున్నాడు.. కానీ మీరెందుకు ఫాలో కావడం లేదని ఓ నెటిజన్‌ తనను అడిగాడని వెల్లడించింది.

Naga Chaitanya-Sobhitha love story.. Do you know how and where it started? Photos6
6/14

ఆ తర్వాత నేను చైతూ ప్రొఫైల్‌కి వెళ్లి చూస్తే నాతో పాటు కేవలం 70 మందిని మాత్రమే అతను ఫాలో అవుతున్నాడని తెలుసుకున్నా.. ఆ తర్వాత చైతన్యను ఫాలో అయ్యానని తెలిపింది.

Naga Chaitanya-Sobhitha love story.. Do you know how and where it started? Photos7
7/14

అప్పటి నుంచి మేమిద్దరం చాటింగ్ ప్రారంభించినట్లు శోభిత తెలిపింది.

Naga Chaitanya-Sobhitha love story.. Do you know how and where it started? Photos8
8/14

ఏప్రిల్ 2022లో చైతన్య- నేను తొలిసారి కలుసుకున్నట్లు శోభిత వివరించింది. ముంబయికి టికెట్‌ బుక్ చేసుకుని వచ్చిన చైతూతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశా..

Naga Chaitanya-Sobhitha love story.. Do you know how and where it started? Photos9
9/14

అప్పటి నుంచి మా డేటింగ్ మొదలైందని చెప్పుకొచ్చింది.

Naga Chaitanya-Sobhitha love story.. Do you know how and where it started? Photos10
10/14

అయితే ఇదంతా చాలా నేచురల్‌గా జరిగిందని వెల్లడించింది. ఆ తర్వాత ఒకరి కుటుంబాలను ఒకరు కలుసుకున్నట్లు పేర్కొంది.

Naga Chaitanya-Sobhitha love story.. Do you know how and where it started? Photos11
11/14

అలా తమ ప్రేమ మొదలైందని తాజా ఇంటర్వ్యూలో శోభిత తమ లవ్ స్టోరీని రివీల్ చేసింది.

Naga Chaitanya-Sobhitha love story.. Do you know how and where it started? Photos12
12/14

Naga Chaitanya-Sobhitha love story.. Do you know how and where it started? Photos13
13/14

Naga Chaitanya-Sobhitha love story.. Do you know how and where it started? Photos14
14/14

Advertisement
 
Advertisement

పోల్

Advertisement