తాత ప్రధానమంత్రి.. హీరోయిన్‌గా పాన్ ఇండియా క్రేజ్.. అదితీ గురించి తెలుసా? (ఫొటోలు) | Pan India Actress Aditi Rao Hydari Birthday Special Photos Gallery With Some Interesting Facts In Telugu | Sakshi
Sakshi News home page

తాత ప్రధానమంత్రి.. హీరోయిన్‌గా పాన్ ఇండియా క్రేజ్.. అదితీ గురించి తెలుసా? (ఫొటోలు)

Published Mon, Oct 28 2024 1:06 PM | Last Updated on

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery1
1/30

హీరోయిన్లకు అంతో ఇంతో బ్యాక్‌గ్రౌండ్ ఉండటం సాదారణ విషయమే.

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery2
2/30

కానీ అదితీ రావ్ హైదరీకి ఉన్నంతలా మాత్రం వేరే ఏ హీరోయిన్‌కి ఉండదేమో?

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery3
3/30

ఎందుకంటే ఈమె తాత (తండ్రి తండ్రి) అక్బర్ హైదరీ.. అప్పట్లో హైదరాబాద్ ప్రధానమంత్రిగా చేశారు.

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery4
4/30

మరో తాత రామేశ్వరరావ్ (తల్లి తండ్రి) తెలంగాణలోని వనపర్తి సంస్థానధీశునిగా ఉన్నారు.

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery5
5/30

ఇలా రాజుల వంశానికి చెందిన అదితీ.. 1986లో హైదరాబాద్‌లో పుట్టింది.

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery6
6/30

ఈమెకు రెండేళ్ల ఉన్నప్పుడే తల్లితండ్రులు విడిపోవడంతో తల్లితో కలిసి ఢిల్లీ వచ్చేసింది. అక్కడే పెరిగింది.

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery7
7/30

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య, దర్శకురాలు కిరణ్ రావ్ ఈమెకు బంధువే.

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery8
8/30

2006లో సినిమాల్లోకి వచ్చిన అదితీ.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటించింది.

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery9
9/30

సమ్మోహనం, అంతరిక్షం, వి, మహా సముద్రం తదితర తెలుగు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది.

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery10
10/30

'మహాసముద్రం' షూటింగ్ టైంలో హీరో సిద్ధార్థ్‌తో ప్రేమలో పడింది. రీసెంట్‍‌గానే వీళ్లు పెళ్లి చేసుకున్నారు.

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery11
11/30

గతంలో హిందీ నటుడు సత్యదీప్ మిశ్రాని 2007లో అదితీ పెళ్లి చేసుకుంది. కానీ ఆరేళ్లకే విడాకులు తీసుకున్నారు.

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery12
12/30

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో అలరిస్తున్న అదితీ రావ్ హైదరీకి పుట్టినరోజు (అక్టోబర్ 28) శుభాకాంక్షలు.

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery13
13/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery14
14/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery15
15/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery16
16/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery17
17/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery18
18/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery19
19/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery20
20/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery21
21/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery22
22/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery23
23/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery24
24/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery25
25/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery26
26/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery27
27/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery28
28/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery29
29/30

Pan India Actress Aditi Rao Hydari Birthday Special Gallery30
30/30

Advertisement
 
Advertisement
Advertisement