
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ- షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకి రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్, దర్శకుడు వంశీ పైడిపల్లి.. పలవుడు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.


శ్రావ్య వర్మకి ఫ్యాషన్ డిజైనర్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది.

కీర్తి సురేశ్‌తో 'గుడ్ లక్ సఖి' అనే సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించింది.

ఈమె గత కొన్నేళ్లుగా ప్రముఖ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ప్రేమలో ఉంది. కొన్నాళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు.

కొత్త జంటతో కీర్తి సురేశ్, వంశీ పైడిపల్లి

పెళ్లి దుసుల్లో మెరిసి పోతున్న శ్రావ్య వర్మ, కిదాంబి శ్రీకాంత్

కొత్త జంటతో ముచ్చటిస్తున్న రష్మిక మందన్నా

వేడుకగా శ్రావ్య వర్మ- శ్రీకాంత్‌ల వివాహం

నూతన వధూవరులతో రష్మిక కబుర్లు

నూతన వధూవరులతో రష్మిక

వేడుకగా శ్రావ్య-శ్రీకాంత్‌ల వివాహం

వేడుకగా శ్రావ్య-శ్రీకాంత్‌ల వివాహం


వేడుకగా శ్రావ్య-శ్రీకాంత్‌ల వివాహం