

ఎన్టీఆర్ లాంటి బడా హీరోల సరసన నటించిన స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోలేపోయింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సినిమాలేవి లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది.

హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ని, అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ లాంగ్ సూట్‌లో ఫోటో షూట్ చేసి వాటిని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది.

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాశీ షేర్ చేసిన ఫోటోలను నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

అసలు ఈ డ్రెస్ నీదేనా లేదా ఎక్కడైన కొట్టుకొచ్చావా? ‘అంత వదులుగా ఉంది.. ఈ డ్రెస్ మీ అక్కదా?’ అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.




