సన్నజాజి పువ్వులా సంయుక్త మీనన్.. ఇంత హాట్‌గా ఉందేంటి? | Samyuktha Menon Latest Saree Photos Goes Viral | Sakshi
Sakshi News home page

సన్నజాజి పువ్వులా సంయుక్త మీనన్.. ఇంత హాట్‌గా ఉందేంటి?

Published Mon, Dec 9 2024 3:47 PM | Last Updated on

Samyuktha Menon Latest Saree Photos Goes Viral1
1/10

Samyuktha Menon Latest Saree Photos Goes Viral2
2/10

బీమ్లానాయక్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ సంయుక్త మీనన్

Samyuktha Menon Latest Saree Photos Goes Viral3
3/10

ఆ తర్వాత బింబిసార, విరూపాక్షి చిత్రాలతో సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది.

Samyuktha Menon Latest Saree Photos Goes Viral4
4/10

మొదట మలయాళంలో చేసిన ఫస్ట్‌ మూవీ పాప్‌కార్న్‌ (2016) సినిమాల్లో అడుగెపెట్టింది.

Samyuktha Menon Latest Saree Photos Goes Viral5
5/10

ప్రస్తుతం తెలుగులో నిఖిల్ సరసన స్వయంభూలో నటిస్తోంది.

Samyuktha Menon Latest Saree Photos Goes Viral6
6/10

ఈ మూవీ కోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీని కూడా నేర్చుకుంది.

Samyuktha Menon Latest Saree Photos Goes Viral7
7/10

అంతేకాకుండా బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది ముద్దుగుమ్మ.

Samyuktha Menon Latest Saree Photos Goes Viral8
8/10

హిందీలో ‘మహారాజ్ఞి అనే చిత్రంలో నటిస్తోంది.

Samyuktha Menon Latest Saree Photos Goes Viral9
9/10

తాజాగా ఈ ముద్దుగుమ్మ నెట్టింట తన ఫోటోలను షేర్ చేసింది.

Samyuktha Menon Latest Saree Photos Goes Viral10
10/10

శారీలో మరింత గ్లామరస్‌గా కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement