తల్లి కోసం బెంగళూరులో ఫ్లాట్‌ కొన్న తేజస్విని.. నిజంగా గ్రేట్‌! (ఫోటోలు) | Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos | Sakshi
Sakshi News home page

Tejaswini Gowda: బెంగళూరులో సీరియల్‌ బ్యూటీ ఇల్లు చూశారా? (ఫోటోలు)

Published Sun, Jan 26 2025 10:39 AM | Last Updated on

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos1
1/18

తేజస్విని గౌడ.. సీరియల్స్‌ ద్వారా బోలెడంత పాపులర్‌.

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos2
2/18

తమిళంతో పాటు తెలుగులోనూ పలు ధారావాహికల్లో యాక్ట్‌ చేసింది.

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos3
3/18

సీరియల్‌ నటుడు అమర్‌దీప్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos4
4/18

తెలుగు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో అమర్‌దీప్‌ పాల్గొన్నప్పుడు ఫ్యామిలీ వీక్‌లో హౌస్‌లోకి వెళ్లింది.

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos5
5/18

అమర్‌పై ఆమె చూపించే ప్రేమ చూసి అందరూ ఫిదా అయ్యారు.

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos6
6/18

ఈ జంట నీతోనే డ్యాన్స్‌ 2.0 ట్రోఫీ కూడా గెలిచారు.

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos7
7/18

తాజాగా తేజస్విని బెంగళూరులోని తన ఇంటిని చూపించింది.

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos8
8/18

ఆ నివాసానికి తేజశ్రీ అన్న పేరు పెట్టారు. ఈ ఫ్లాట్‌ను తేజస్వి.. తన తల్లికోసం కొని బహుమతిగా ఇచ్చింది.

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos9
9/18

ఈ విషయం తెలిసిన అభిమానులు.. నువ్వు నిజంగా గ్రేట్‌ అని ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos10
10/18

ఆ ఇంటి ఫోటోలు మీరూ చూసేయండి..

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos11
11/18

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos12
12/18

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos13
13/18

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos14
14/18

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos15
15/18

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos16
16/18

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos17
17/18

Serial Actress Tejaswini Gowda Home Tour At Bangalore Photos18
18/18

Advertisement
 
Advertisement

పోల్

Advertisement