
'యానిమల్' మూవీలో బాబీ డియోల్‌కు రెండో భార్యగా నటించిన షఫీనా షా పాకిస్థాన్ నటి

ఆమె తండ్రి భారత్‌కు చెందిన వారు.. తల్లి పాకిస్థానీ.. వీళ్లిద్దరూ కూడా నటులే

షఫీనా షా.. పాకిస్థాన్‌కు చెందినా ఆమె జన్మించింది మాత్రం లండన్‌లో

పాకిస్థాన్‌లోని కోహట్‌కు చెందిన షఫీనా షా అమ్మగారు యూకేలో స్థిరపడ్డారు

ఇండియాలోని బూట్వాడకు చెందిన ఆమె తండ్రి కూడా యూకేలో స్థరపడ్డారు

.ఫీనా తండ్రి పేరు హజీ ఇస్మాయిల్ రాజ్ ముహమ్మద్ పటేల్.. కొద్దిరోజుల క్రితం ఆయన మరణించారు

షఫీనా తల్లి పేరు అతియా షా.. ప్రస్తుతం పాకిస్థాన్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుంది

షఫీనా ప్రస్తుతం పాక్‌లో నటిగా, మోడల్‌గా అవకాశాలు తెచ్చుకుంటుంది

ఈ ఏడాది ప్రారంభంలో మిస్ పాకిస్థాన్ వరల్డ్ 2023 కిరీటాన్ని షఫీనా దక్కించుకుంది

వచ్చే ఏడాది మిస్ వరల్డ్ అందాల పోటీల్లో పాకిస్థాన్ తరఫున షఫీనా షా రేసులోకి రానుంది