టాలీవుడ్‌ సెలబ్రిటీల ఇంట మహాలక్ష్ములు | Here's The List Of 16 Telugu Actors And Their Beautiful Daughters, Photos Gallery Goes Viral | Sakshi
Sakshi News home page

ప్రముఖ సెలబ్రిటీలు.. వారి ముద్దుల కూతుళ్లు

Published Fri, Jan 24 2025 8:39 PM | Last Updated on

Telugu actors and their beautiful daughters Photos1
1/17

ఎన్ని టెన్షన్స్‌ ఉన్నా, ఎన్ని బాధలున్నా.. కూతురి నవ్వు ముఖం చూస్తే చాలు అన్నీ మర్చిపోవాల్సిందే! సామాన్యులైనా, సెలబ్రిటీలైనా.. ఎవరికైనా సరే కూతురంటే పంచప్రాణాలు. నేడు(జనవరి 24) జాతీయ బాలికల దినోత్సవం. ఈ సందర్భంగా టాలీవుడ్‌ సెలబ్రిటీలను, వారి ఇంటి మహాలక్ష్ములను చూసేయండి..

Telugu actors and their beautiful daughters Photos2
2/17

మహేశ్‌బాబు.. సితార

Telugu actors and their beautiful daughters Photos3
3/17

అల్లు అర్జున్‌.. అర్హ

Telugu actors and their beautiful daughters Photos4
4/17

రామ్‌చరణ్‌.. క్లీంకార

Telugu actors and their beautiful daughters Photos5
5/17

వెంకటేశ్‌.. అశ్రిత, భావన, హయవాహిని

Telugu actors and their beautiful daughters Photos6
6/17

రవితేజ.. మోక్షద భూపతిరాజు

Telugu actors and their beautiful daughters Photos7
7/17

మంచు విష్ణు.. అరియానా, వివియానా, ఐరా

Telugu actors and their beautiful daughters Photos8
8/17

మంచు లక్ష్మి.. విద్యా నిర్వాణ

Telugu actors and their beautiful daughters Photos9
9/17

రాజశేఖర్‌.. శివానీ, శివాత్మిక

Telugu actors and their beautiful daughters Photos10
10/17

అల్లరి నరేష్‌.. ఈవిక

Telugu actors and their beautiful daughters Photos11
11/17

ఆది సాయికుమార్‌.. అయానా

Telugu actors and their beautiful daughters Photos12
12/17

జగపతి బాబు.. మేఘన, పూజ

Telugu actors and their beautiful daughters Photos13
13/17

కళ్యాణ్‌ రామ్‌.. అద్విత

Telugu actors and their beautiful daughters Photos14
14/17

శ్రీకాంత్‌.. మేధా

Telugu actors and their beautiful daughters Photos15
15/17

అర్జున్‌ సర్జా.. ఐశ్వర్య, అంజనా

Telugu actors and their beautiful daughters Photos16
16/17

కిచ్చా సుదీప్‌.. శాన్వి

Telugu actors and their beautiful daughters Photos17
17/17

సత్యరాజ్‌.. దివ్య సత్యరాజ్‌

Advertisement
 
Advertisement

పోల్

Advertisement