

కృష్ణ వంశీ అసలు పేరు పసుపులేటి బంగార్రాజు

దర్శకుడిగా తొలి చిత్రంతోనే నంది అవార్డు అందుకున్న కృష్ణవంవీ

దర్శకుడిగా ఫస్ట్ మూవీ ‘గులాబీ’

అంత:పురం సినిమాతో ఫాక్షనిజంలోని కొత్త కోణాన్ని ప్రజెంట్ చేయడంలో సక్సెస్ సాధించాడు కృష్ణవంశీ.

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ కృష్ణ వంశీ ఒకరు

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మవద్ద శిష్యరికం చేశాడు

టాలీవుడ్‌లో క్రియేటివ్ దర్శకుడిగా కృష్ణవంశీది ప్రత్యేక శైలి

సింధూరం, మురారి, ఖడ్గం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు.

‘గులాబీ’ సక్సెస్ తర్వాత నాగార్జునతో ‘నిన్నేపెళ్లాడతా’ సినిమాను తెరకెక్కించిన కృష్ణవంశీ

28 జూలై 1962 పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడంలో జన్మించిన కృష్ణవంశీ






























