
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం లైలా( Laila). ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది

ఈ మూవీలో సోనూ, లైలా అనే లేడీ పాత్రల్లో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు విశ్వక్ సేన్

ముఖ్యంగా లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ లుక్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది

ఇటీవలే సోనూ మోడల్, లైలాగా అభిమానులను పలకరించనున్నాడు. ఇటీవలే లైలా మేకోవర్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు

ఆ లుక్ కోసం ఎంత కష్టపడ్డారో దాదాపు రెండు గంటల పాటు కష్టపడినట్లు వివరించారు



























