చెట్లతోనే అభివృద్ధి, ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటాలని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. హరితహారంలో భాగంగా నాటేందుకు తెచ్చిన మెుక్కలు నీరు లేక ఎండిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో గల ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచిన మెుక్కలు నీరు లేక ఎండిపోతున్నాయి. – చిట్యాల