కశ్మీర్‌లోని యూరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన జవాన్లకు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు, వివిధ సంఘాలు, విద్యార్థుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించారు. పాకిస్తాన్‌ జెండాను, ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.