1/9
మూసీ రిజర్వయర్‌కు గురువారం కూడా వరదనీటి ఉధతి కొనసాగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఏడు గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. మూసీ పరవళ్లను చూసేందుకు పర్యాటకుల తరలి వస్తున్నారు. పరిసర ప్రాంత ప్రజలతో పాటు, సూర్యాపేట పట్టణ ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాజెక్ట్‌ను తిలకించేందుకు పర్యాటకులు ఆసక్తి కనభర్చారు.
2/9

3/9

4/9

5/9

6/9

7/9

8/9

9/9