1/13
నల్లగొండ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. గురువారం ఒక్క రోజే జిల్లావ్యాప్తంగా 107 సెంటీమీటర్ల వాన కురిసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక వర్షపాతం. జిల్లాలో జోరుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. వరద ప్రవాహంలో రోడ్లు కొట్టుకుపోవడంతో రవాణా స్తంభించింది.
2/13

3/13

4/13

5/13

6/13

7/13

8/13

9/13

10/13

11/13

12/13

13/13