1/7
ఖరీఫ్‌ ఆరంభంలో ఊరించిన వర్షాలు ప్రస్తుతం ముఖం చాటేశాయి. అయినప్పటికీ వరుణుడు కరుణించకపోతాడా అన్న ఆశతో రైతులు వరి సాగుకు సిద్ధమవుతున్నారు. నల్లగొండ సమీపంలోని ఏఎమ్మార్పీ ప్రాజెక్ట్‌ కింద రైతులు ముమ్మరంగా వరినాట్లు వేసుకుంటున్నారు.
2/7

3/7

4/7

5/7

6/7

7/7