
అందరూ ఓకేనా రెడీ వన్ టూ త్రీ క్లిక్...క్రేజీ సెల్ఫీ - సతీష్, మెదక్

తనువంతా దేశభక్తి.. జాతీయ పతాక వస్త్రదారణతో ఓ యువతి -అనిల్కుమార్, హైదరాబాద్

లాల్ దర్వాజ బోనాల సందర్బంగా నిర్వహించిన శోభాయాత్రలో.. పూనకంతో చార్మినార్ వద్ద ఊగిపోతున్న ఓ మహిళ - -జి. రాజేష్, హైదరాబాద్

రవీంద్రభారతిలో యామిని అడుసుమిల్లి కూచిపూడి నృత్యం - -జి. రాజేష్, హైదరాబాద్

రవీంద్రభారతిలో అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్-2015 లో ఘూశిరాం కొత్వాల కన్నడ నాటకంలోని దృశ్యం -జి. రాజేష్, హైదరాబాద్

బిందెపై బిందెపెట్టి.. ఆదిలాబాద్ జిల్లాలో కిలో మీటర్ దూరం నుంచి నీళ్లు తీసుకొస్తున్న మహిళలు. - రాజ్కుమార్, ఆదిలాబాద్

ఎల్ బి నగర్లో పొట్ట కూటి కోసం పిల్లన గ్రోవులను అమ్ముతున్న యువకుడు - సోమసుభాస్, ఎల్బీనగర్

పొట్ట చేతబట్టుకుని నగరం చేరిన బడుగుల బతుకు బండి..వనస్థలిపురంలో కనిపించిన దృశ్యం - సోమసుభాస్, ఎల్బీనగర్

అమ్మా అదిగో అక్కడ పోలీస్ ఉన్నాడు.. స్కూటర్పై ముగ్గురు పిల్లలను తీసుకెళ్తున్న ఓ యువతి -ఎన్. రాజేష్, హైదరాబాద్

ఊరూ.. వాడా స్వాతంత్ర్య వేడుకలు.. అనంతపురంలో సంబరాలు. -వీరేష్, అనంతపురం

వర్షం ముఖం చాటేసింది.. కరువు కాటేసింది. అనంతపురం జిల్లాలో కరువు దృశ్యాలు. - బాషా, అనంతపురం

వర్షం ముఖం చాటేసింది.. కరువు కాటేసింది. అనంతపురం జిల్లాలో కరువు దృశ్యాలు. - బాషా, అనంతపురం

వర్షం ముఖం చాటేసింది.. కరువు కాటేసింది. అనంతపురం జిల్లాలో కరువు దృశ్యాలు. - బాషా, అనంతపురం

బతుకుబండి.. ఆటో నడుపుతున్న యువతి. - రూబెన్, గుంటూరు

బతికుండగానే నరకం.. బైక్పై కోళ్లను తీసుకెళ్తున్న వ్యక్తి. -రూబెన్, గుంటూరు,

పేట్బషీరాబాద్ పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశంలో శునకం-దశరథ్, హైదరాబాద్

వర్షంలో స్కూలు బ్యాగులు మోసుకుంటూ విద్యార్థిని తీసుకెళ్తున్న వృద్ధుడు. -రూబెన్, గుంటూరు,

చట్టాలు మనకూ వర్తిస్తాయి.. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ముగ్గురు మహిళా న్యాయవాదులు -రాకేష్, ఆఫ్జల్గంజ్

కూటి కోసం ఎన్ని పాట్లో.. తండ్రి బాటలో తనయుడు - స్వామి, కరీంనగర్

స్వచ్ఛ భారత్ ఏది..? కరీంనగర్లో పూరిగుడిసె, పందుల మధ్యే పిల్లలతో జీవనం - స్వామి, కరీంనగర్

చదువుకునే వయసులో ఈ పనులేంటి? కల్లు బాటిల్ తీసుకెళ్తున్న ఓ బాలిక - సతీష్, మెదక్

దేవుడి ముందూ సెల్ఫీలే.. నెల్లూరు ఏసీ స్టేడియంలో టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవంలో శ్రీ వారితో సెల్ఫీ తీసుకుంటున్న యువతి - శ్రీనివాసులు, నెల్లూరు

ప్లాస్టిక్ బుట్టలకు రంగులు వేసి.. జీవనోపాధికి వలస పయనం - కందిబజరంగ్ ప్రసాద్, నల్లగొండ

కూలికి పోదాం ఛలో ఛలో..శ్రీకాకుళం వలస కూలీల జీవన చిత్రం - వెంకటరమణ, నెల్లూరు

మా అమ్మాయి బంగారం.. పట్టా పొందిన కూతురికి అభినందనలు - సతీష్, మెదక్

ఆహా ఏమి అందం.. ఆకులపై వాలిన సీతాకోక చిలుక - గరగ ప్రసాద్, రాజమండ్రి

మబ్బుల చాటునుంచి ఉదయిస్తున్నభానుడు - జయశంకర్, శ్రీకాకుళం

క్రమశిక్షణ సరే పాదరక్షల మాటేంటి..? - వెంకటరమణ, నెల్లూరు

స్నేహమా నీవెంటే నీనూ..డిగ్రీ పట్టాలు అందిపుచ్చుకుని తోడుగా వస్తున్న విద్యార్థినులు - మాధవరెడ్డి, తిరుపతి

వీ లవ్ ఇండియా...జైహింద్ - ఆకుల శ్రీను, విజయవాడ

మనసంతా దేశభక్తి.. విజయవాడలో జాతీయ జెండాతో వృద్ధుడు - ఆకుల శ్రీను, విజయవాడ

ఒకరి వెనుక మరొకరు.. పొలానికి వెలుతున్న మహిళా కూలీలు - రియాజుద్దీన్, తాడెపల్లిగూడెం

శేషాచల కొండల్లో సాయం సంధ్యా వేళ శ్రీవారు పవలించిన ఆకారంలోని మనోహర దృశ్యం కనువిందు చేసింది..స్వామివారు సూర్యుడిని ఆరగిస్తున్నట్టు కనిపించింది. - మాధవరెడ్డి, తిరుపతి

జాతీయ జెండా చేతబూని స్కేటింగ్ చేస్తున్న చిన్నారి - ఆకుల శ్రీను, విజయవాడ

చాక్ పీస్పై జాతీయ జెండాను చెక్కిన యువకుడు - ఆకుల శ్రీను, విజయవాడ

అమ్మె ఎంత పొడుగు జెండా.. వైజాగ్లో జాతీయ జెండాతో విద్యార్థులు - ఎండీ నవాజ్, వైజాగ్

విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోతున్న సాగర తీరం - మోహన్ రావు, వైజాగ్

నింగీనేల కలిసినట్టుగా.. విజయవాడలో సుందర దృశ్యం - ఆకుల శ్రీను, విజయవాడ

ఆదివాసీ దినోత్సవంలో నృత్యం చేస్తున్న మహిళలు - సత్యానారాయణ మూర్తి, విజయనగరం

ఉల్లి కష్టాలు.. వరంగల్లో ఉల్లిగడ్డల కోసం బారులు తీరిన ప్రజలు - వర ప్రసాద్, వరంగల్

వరంగల్ కలెక్టరేట్ కు వచ్చి వెళ్తున్న వికలాంగుడు - వెంకటేశ్వర్లు, వరంగల్

వరి పైరు వేస్తున్న ఓ వృద్ధురాలు - సత్యానారాయణ మూర్తి, విజయనగరం

దూకుడు.. వర్షం నీటిలో వేగంగా వెళ్తున్న ఆటో - సత్యానారాయణ మూర్తి, విజయనగరం