
మాజీ మిసెస్ ఇండియా, మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి ‘ఆల్ఫ్స్’ మంచు కొండల్లో విహారం.

యానివర్సరీ వీక్ అంటూ ఇన్‌స్టాలో ఫోటోలు పోస్ట్.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతాకు మంచి స్నేహితురాలు శిల్ప

రైజింగ్ శక్తి ఫౌండేషన్ ద్వారా మహిళలకోసం సేవా కార్యక్రమాలు

శిల్పారెడ్డి, ఫిట్‌నెస్, పోషకాహార నిపుణురాలు కూడా





















