

ముంబైలో జరిగిన సీఎన్‌ఎన్ అవార్డుల ఫంక్షన్‌లో గౌరవ్ గుప్తా కౌచర్ ప్పెషల్‌ఎట్రాక్షన్

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన పాపులర్ డిజైనర్ గౌరవ్ గుప్తా

యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కపూర్ తన సిగ్నేచర్ లుక్‌తో అదర గొట్టింది

ఎంబ్రాయిడరీతో కూడిన ఫ్లేమ్ ఆరెంజ్ క్రిస్టల్-ఎంబెలిష్డ్ గౌనులో అందంగా కనిపించింది.

అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తో జాన్వీ కపూర్




