

సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ విశాల్ పంజాబీ తన లేడీ లవ్‌తో ఏడడగులు వేశాడు

విశాల్ ,ప్రేయసి నిక్కీ కృష్ణన్‌తో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు.

విశాల్-నిక్కీ డ్రీమీ వెడ్డింగ్‌ను తన కెమెరాలో బంధించిన ప్రముఖ వివాహ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్





మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో వధూవరుల పెళ్లి కళ




నిక్కీ సోదరి వివాహంలో వీరి పరిచయం ప్రేమగా మారింది.


విశాల్ పంజాబీ , నిక్కీ కృష్ణన్ గత ఏడాది జూన్‌లో లండన్‌లో క్రైస్తవ ఆచారం ప్రకారం వివాహం చేసుకున్నారు.