

సినీ ప్రేక్షకుల మదిలో చెరగని రేఖ సీనియర్ నటి రేఖ

1981లో విడుదలైన బాలీవుడ్ ‘ఉమ్రావ్ జాన్’ రేఖ కరియర్‌లో ఒక మైలురాయి

ముజఫర్ అలీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో రేఖ అద్భుతమైన పెర్ఫామెన్స్

ఇప్పటికీ తన అందం, అంతకు మించిన ఆత్మవిశ్వాసంతో కట్టి పడేసే నటి రేఖ

తాజాగా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పింక్ అండ్ గోల్డ్ డ్రెస్‌లో అందంగా కనిపించారు.

‘ఉమ్రావ్ జాన్’ రేఖ మేజిక్ రిపీట్ అంటు కొనియాడుతున్న అభిమానులు






