బ్రెజిల్లో బెంబేలెత్తిపోయేలా.. | Day of the Dead | Sakshi
Sakshi News home page

బ్రెజిల్లో బెంబేలెత్తిపోయేలా..

Published Wed, Nov 4 2015 5:53 PM | Last Updated on

Day of the Dead1
1/17

వామ్మో ఏంటి వీరంతా కాలిపోయిన, ప్రమాదానికి గురైన రక్తం కారుతున్న ముఖాలతో వీధుల్లో దండయాత్రకు బయలుదేరారని హడలెత్తిపోతున్నారా.. మరేం లేదు.. ఒక పబ్లిక్ హాలిడేలాగే బ్రెజిల్ వాసులు ప్రతి సంవత్సరం నవంబర్ 2న డే ఆఫ్ డెడ్(మృత్యుదినం) జరుపుకుంటారు. ఆ రోజు జుగుప్సకరంగా తమ ముఖాలను తయారు చేసుకొని వీధుల్లో దర్శనమిస్తారు. చనిపోయిన తమ పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులు అర్పించి వారిని గుర్తు చేసుకుంటారు.     

Day of the Dead2
2/17

Day of the Dead3
3/17

Day of the Dead4
4/17

Day of the Dead5
5/17

Day of the Dead6
6/17

Day of the Dead7
7/17

Day of the Dead8
8/17

Day of the Dead9
9/17

Day of the Dead10
10/17

Day of the Dead11
11/17

Day of the Dead12
12/17

Day of the Dead13
13/17

Day of the Dead14
14/17

Day of the Dead15
15/17

Day of the Dead16
16/17

Day of the Dead17
17/17

Advertisement
 
Advertisement
Advertisement