
అనంతపురం:ఓ తల్లి కొంగు.. చిన్నారికి గొడుగు...

వరంగల్: కార్పొరేషన్‌లో చెట్లకింద సేదతీరుతున్న ప్రజలు

ఒంగోలు: ఎండలలో బైకు పై మహిళలు ఇలా..

శ్రీకాకుళం:డేఅండ్‌నైట్ కూడలి మండుటెండలో ఓ మహిళ, చిన్నారి తలపై రుమాలు, టోపీతో వెళ్తున్న దృశ్యం

కరీంనగర్: భానుడి తాపానికి బైకుపై ఇలా వెళ్తోన్న ఓ ఫ్యామిలీ

నెల్లూరు: పెన్నానదిలో ఎండతీవ్రతకు స్వర్ణాభరితంగా కనిపిస్తున్న దశ్యం

విజయనగరం: ఎండలలో ఇలా.....

నెల్లూరు: ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు పైగా ఉండటంతో బోసిపోయిన నెల్లూరు

కృష్ణా జిల్లా : ఎలా అయిన దాహాం తీర్చుకోవాలనే ప్రయత్నంలో ఓ ఉడత

కృష్ణా జిల్లా : ఎలా అయిన దాహాం తీర్చుకోవాలనే ప్రయత్నంలో ఓ ఉడత

కృష్ణా: ఎలా అయిన దాహాం తీర్చుకోవాలనే ప్రయత్నంలో ఓ ఉడత

కరీంనగర్:నెత్తిపై బుట్టతో సేదతీరుతున్న ఓ యువతి

శ్రీకాకుళం: కలెక్టరేట్ సమీపంలో నిరుపయోగంగా పడి ఉన్న బోరు...మంచినీటి ట్యాంకు వద్ద మహిళల పడిగాపులు

నల్లగొండ :పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనరేటర్ వేడి కాకుండా ఉండటానికి కూలర్ ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

గుంటూరు: మండుతున్న ఎండలో చిరువ్యాపారుల తిప్పలు

కరీంనగర్: ఎండలకు పోలీసుల అవస్థలు

కడప : వేసవి తాపం నుంచి సేదతిర్చే తాటి ముంజలు