1/12
రాయదుర్గం: చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా కలిసి రాహ్‌గిరిలో ఉత్సాహంగా గడిపారు. ఆదివారం(21-06-2015)రాయదుర్గంలోని బయోడైవర్సిటీ పార్క్ రోడ్డు నుంచి మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ జంక్షన్ వరకు ఉన్న రోడ్డు మధ్య వరకు రాహ్‌గిరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ యోగా దినోత్సవం, స్కెట్ బోర్డ్, ఫాదర్స్‌డే, మ్యూజిక్ డే, ఇయర్స్ లాంగెస్ట్ డే వంటివి అన్నీ ఒకే రోజు రావడంతో మరింత ఉత్సాహంగా అందరూ పాల్గొన్నారు. ప్రధానంగా సైక్లింగ్,స్కేటింగ్, వాకింగ్, బొంగరం ఆట, జూంబా డ్యాన్స్ వంటి వాటిల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాల్మికి ఫౌండేషన్ ద్వారా 40 మంది చిన్నారులు యోగా చేస్తూ ఆకట్టుకున్నారు.
2/12

3/12

4/12

5/12

6/12

7/12

8/12

9/12

10/12

11/12

12/12