రాహ్‌గిరి కార్యక్రమం సందడి...సందడిగా సాగింది. ఆదివారం రాయదుర్గంలోని బయోడైవర్శిటీ పార్కు నుంచి మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్ జంక్షన్ వరకున్న రోడ్డులో రాహ్‌గిరి 12వ వారం కార్యక్రమం కొనసాగింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా కలిసిమెలిసి ఉల్లాసంగా..ఉత్సాహంగా రాహ్‌గిరిలో పాల్గొన్నారు.