
హీరోయిన్లకు వయసు పెరిగే కొద్ది అటు అవకాశాలు, ఇటు అందం తగ్గుతుంటాయి.

ఈమెకు మూవీ ఛాన్స్ తగ్గాయేమో కానీ అందం మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.

వయసు 49 ఏళ్లు కానీ టీనేజీ బ్యూటీస్ కూడా ఈమె ముందు దిగదుడుపే అనిపిస్తారు.

ఆమెనే శిల్పాశెట్టి. తాజాగా జిమ్ వర్కౌట్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సిక్స్ ప్యాక్ బాడీతో కుర్రహీరోయిన్లు అసూయ పడేలా చేస్తోంది.

ఒకప్పుడు తెలుగు, హిందీలో హీరోయిన్‌గా మూవీస్ చేసింది.

ఇప్పుడు భర్తతో కలిసి బిజినెస్ చేసుకుంటోంది.













