రాయదుర్గం: గ్రామీణ ప్రాంతాల్లో ఆడుకునే ఆటలకు రాహ్‌గిరి కార్యక్రమం వేదికగా మారింది. ఆదివారం(05-07-2015) రాయదుర్గంలోని బయోడైవర్సిటీ పార్క్ రోడ్డు నుంచి మాదాపూర్‌లోని మైండ్ స్పేస్ జంక్షన్ వరకు రాహ్‌గిరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బియ్యపు బస్తాలలో నిల్చొని పరుగు పందెం చేసే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం సైక్లింగ్, సైక్లింగ్‌పై విన్యాసాలు, నృత్య పోటీలు, సెవెన్ స్టోన్స్ గేమ్, జుంబా డ్యాన్స్, స్ట్రీట్ గేమ్స్ ఆడుతూ అందరూ ఉల్లాసంగా గడిపారు.