ఆకట్టుకున్న ‘కలోసునఖరీ’ | Kalo sunkhari | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ‘కలోసునఖరీ’

Published Thu, Dec 25 2014 4:38 AM | Last Updated on

Kalo sunkhari1
1/8

జాతీయ నాటకోత్సవాలు రవీంద్రభారతిలో ఉత్సాహంగా సాగుతున్నాయి. బుధవారం(24-12-2014) నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా న్యూఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర సాంస్కతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో ప్రదర్శించిన ‘కలోసునఖరీ’ నాటకం ఆకట్టుకుంది. తేషీ డోర్జీ థొంగేహీ రాసిన నవల ‘సోనమ్’ స్ఫూర్తితో రూపొందిన ఈ నాటకాన్ని అరుణాచల్‌ప్రదేశ్‌లోని భ్రోక్పా తెగ కళాకారులు ప్రదర్శించారు.  

Kalo sunkhari2
2/8

Kalo sunkhari3
3/8

Kalo sunkhari4
4/8

Kalo sunkhari5
5/8

Kalo sunkhari6
6/8

Kalo sunkhari7
7/8

Kalo sunkhari8
8/8

Advertisement
Advertisement