1/9
అంతరిక్షంలోకి వ్యోమగాములను తీసుకెళ్లే రాకెట్ ఇది. దీనిపేరు సోయుజ్-ఎఫ్జి బూస్టర్ రాకెట్. సోయుజ్ టీఎంఏ-17 అనే స్పేస్ క్యాప్సూల్ను ఇది తీసుకెళ్తుంది. అందులోనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వ్యోమగాముల బృందం ఒకటి వెళ్లనుంది. కజకిస్థాన్లో రష్యా లీజుకు తీసుకున్న బైకనూర్ కాస్మోడ్రమ్ నుంచి దీన్ని ప్రయోగిస్తారు. రష్యా, అమెరికా, జపాన్ దేశాలకు చెందిన వ్యోమగాములు ఈనెల 23న బయల్దేరుతారు.
2/9

3/9

4/9

5/9

6/9

7/9

8/9

9/9