
మత్స్యకారుల పంట పండింది.వారి వల లకు భారీ చేపలు చిక్కాయి.కొమ్ము కోనాం, ట్యూనా చేపలు (Tuna Fish) పెద్ద సంఖ్యలో లభించాయి.దీంతో ఫిషింగ్ హార్బర్ లో సందడి నెలకొంది.(Visakhapatnam) కొంత మంది వాటికి అక్కడే వేలం నిర్వహించగా.. మరికొందరు ఎగుమతులకు సిద్ధం చేసుకున్నారు.












ఫొటోలు - సాక్షి ఫొటోగ్రాఫర్,విశాఖపట్నం