మోడళ్లను తలదన్నేలా చిన్నారులు ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేసి అదరగొట్టారు. అదిరేటి డ్రెస్సులతో వయ్యారాలు ఒలకబోశారు. బేగంపేట్‌లోని వెల్కిన్ పార్కులో జరుగుతున్న చక్‌దే రాజస్థానీ, గుజరాతీ ఈవెంట్స్‌లో భాగంగా శనివారం(17-01-2014)సాయంత్రం కిడ్స్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు అలరించాయి. ‘ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ టైటిల్’ కోసం జరిగిన ఆడిషన్స్‌లో వివిధ వయసు గ్రూపుల చిన్నారులు దాదాపు వంద మంది పోటీపడ్డారు.