1/7
ఆంగ్లేయుల ప్రతిభకు దర్పణంగా, సముద్ర నడి బొడ్డులో గాంభీర్యానికి ప్రతి రూపంగా నిలుస్తున్న వంతెన పాంబన్. సోమవారంతో (24-02-2014)ఈ వంతెన వందేళ్లు పూర్తి చేసుకుని 101వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఎన్నో ప్రక్రృతి విలయాలకు, ప్రళ యాలకు చెక్కు చెదరని ఈ వంతెన ఆంగ్లేయులు వదిలి పెట్టి వెళ్లిన మధుర కానుక, నౌక రాకతో తెరుచుకుంటున్న వంతెన.
2/7
నౌక రాకతో రెండుగా చీలే వంతెన
3/7
ఆంగ్లేయుల ప్రతిభకు దర్పణంగా, సముద్ర నడి బొడ్డులో గాంభీర్యానికి ప్రతి రూపంగా నిలుస్తున్న వంతెన పాంబన్. సోమవారంతో (24-02-2014)ఈ వంతెన వందేళ్లు పూర్తి చేసుకుని 101వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఎన్నో ప్రక్రృతి విలయాలకు, ప్రళ యాలకు చెక్కు చెదరని ఈ వంతెన ఆంగ్లేయులు వదిలి పెట్టి వెళ్లిన మధుర కానుక.
4/7
వంతెనపై ప్రయాణిస్తున్న రైలు
5/7
రామేశ్వరం తీరం
6/7
రామేశ్వరం తీరంలో రామేశ్వరాలయం
7/7
వంతెనను ఢీకొన్న భారత నావికాదళం నౌక