
తెలంగాణలో ‘ఆర్టీసీ సమ్మె’ పాట్లు కొనసాగుతున్నాయి. ఆదివారం(10-05-2015) కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ యూనియన్ల ఆధ్వర్యంలో అన్ని డిపోల ఎదుట నిర్వహించి నిరసన తెలిపారు. యథావిధిగా ప్రైవేట్ వాహనదారుల దోపిడీ కొనసాగింది.

మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్న కార్మికులు

ముషీరాబాద్ డిపోలో నిలిచిపోయిన బస్సులు

నిర్మానుష్యంగా మారిన జూబ్లీ బస్టాండ్

ఆదివారం సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ ఆవరణలో ‘స్వచ్ఛ భారత్’ నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులు

కరీంనగర్ రెండో డిపో ఎదుట బైఠాయించిన ఆర్టీసీ కార్మికులు

జాగా ఉందా: జూబ్లీ బస్టాండ్ ఎదుట ఓ ప్రయాణికురాలి పాట్లు

జూబ్లీ, ఇమ్లీబన్ బస్టాండ్‌లలో పోలీస్ పహారా...

టోలీచౌకీలో ఆటోల సందడి...

కూకట్‌పల్లి బస్టాండ్ వద్ద....

బోసిపోయిన ఇమ్లీబన్ బస్టాండ్

పిల్లలతో నడకదారి పట్టిన మహిళలు...

ఇంటికి చేరేదెట్లా... జూబ్లీ బస్టాండ్ వద్ద వాహనాల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు

నిజామాబాద్ బస్టాండ్ ఎదుట వంటావార్పు చేస్తున్న ఆర్‌టీసీ కార్మికులు