ఆర్టీసీ సమ్మె ఆరో రోజు | RTC strike continues on Day 6 | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె ఆరో రోజు

Published Tue, May 12 2015 4:35 AM | Last Updated on

RTC strike continues on Day 61
1/15

సోమవారం ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బుకింగ్ కౌంటర్

RTC strike continues on Day 62
2/15

సికింద్రాబాద్ స్టేషన్‌లో...

RTC strike continues on Day 63
3/15

ఖాళీగా దర్శనమిస్తున్న హైదరాబాద్ఇమ్లీబన్ బస్టాండ్...

RTC strike continues on Day 64
4/15

కూకట్‌పల్లిలో ఆటోలో వెళ్తున్న ప్రయాణికులు...

RTC strike continues on Day 65
5/15

కిక్కిరిసిన సెట్విన్ బస్సు

RTC strike continues on Day 66
6/15

సికింద్రాబాద్: బస్సులు లేక...నిరీక్షణ...

RTC strike continues on Day 67
7/15

హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ప్రయాణికుల ఎదురుచూపులు...

RTC strike continues on Day 68
8/15

హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద క్రికెట్ ఆడుతున్న కార్మికులు

RTC strike continues on Day 69
9/15

కంటోన్మెంట్ డిపో ముందు పోలీసు బందోబస్తు

RTC strike continues on Day 610
10/15

కంటోన్మెంట్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన..

RTC strike continues on Day 611
11/15

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఫలక్‌నుమా రైలు ఎక్కేందుకు పాట్లు

RTC strike continues on Day 612
12/15

వరంగల్ లో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహిస్తున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు

RTC strike continues on Day 613
13/15

వరంగల్-1 డిపో ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి, సంకెళ్లతో నిరసన తెలుపుతున్న టీఎంయూ కార్మికులు

RTC strike continues on Day 614
14/15

చేతులకు సంకెళ్లు వేసుకుని ర్యాలీగా వెళ్తున్న టీఎంయూ కార్మికులు

RTC strike continues on Day 615
15/15

నిజామాబాద్ బస్టాండ్ వద్ద పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట

Advertisement
 
Advertisement
Advertisement