
న్యాయమైన కోర్కెల సాధన కోసం సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులపై పోలీసులు(08-05-2015) శుక్రవారం జులుం ప్రదర్శించారు. మహిళా ఉద్యోగులని కూడా చూడకుండా దొరికిన వారిని దొరికినట్టే కొట్టి రోడ్డున పడేశారు. పోలీసుల లాఠీల దెబ్బకు పలువురు ఆర్టీసీ కార్మికులు స్పృహతప్పి పడిపోయారు. పలువురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటనలో పోలీసు చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్టీసీ కార్మికులపై పోలీసుల లాఠీచార్జ్

స్పృహ తప్పిన కండక్టర్ ఉష

ఆందోళన చేస్తున్న కార్మికులను తోసివేస్తున్న పోలీసులు

కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హన్మకొండ : ఆర్టీసీ ఎండీ శవయాత్రను అడ్డుకుంటున్న పోలీసులు

పోలీసులతో ‘ఎర్రబెల్లి’ వాగ్వాదం

ఫ్లెక్సీపై ఉన్న ఆర్‌టీసీ ఎండీ ఫొటోను పాదరక్షతో కొడుతున్న కార్మికులు

ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

ఆర్టీసీ కార్మికులను హెచ్చరిస్తున్న ఎస్‌ఐ వాసంతి

పోలీసుల తోపులాటలో గాయమైన ఆర్‌టీసి కార్మికురాలు సుమలత, సుజాత, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్

ఆర్టీసీ ఎండీ ఫ్లెక్సీని దహనం చేస్తున్న కార్మికులు

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు

జనగామ రూరల్ : ఆర్టీసీ ఎండీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కార్మికులు

మానుకోటలో ఆర్టీసీ ఎండీ దిష్టిబొమ్మకు శవయాత్ర చేస్తున్న దృశ్యం

నిజామాబాద్ లోఆర్టీసీ ఎండీ సాంబశివరావు దిష్టిబొమ్మకు శవయాత్ర

ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మికులు