
తెలంగాణలో ‘సమ్మె’ పాట్లు కొనసాగుతున్నాయి. శనివారం(09-05-2015) కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ యూనియన్ల ఆధ్వర్యంలో అన్ని డిపోల ఎదుట వంటా వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. యథావిధిగా ప్రైవేట్ వాహనదారుల దోపిడీ కొనసాగింది.

హన్మకొండ : అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ

హన్మకొండ :వంటావార్పు నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులు

హుస్నాబాద్ డిపో ఎదుట బస్సులు బయటకు వెళ్లకుండా పడుకుని నిరసన తెలుపుతున్న కార్మికులు

పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు

నిజామాబాద్ లో కార్మికులు ఆర్‌టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు ధర్నాలు, రాస్తారోకోలు

సమ్మెలో భాగంగా శనివారం నెల్లూరు ఆర్టీసీ కూడలిలో రాస్తారోకో చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి బారులుతీరిన ప్రయాణికులు

ప్రయాణికులు కాదు కార్మికులు.. ఎంజీబీఎస్‌లో భోజనం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

నిజామాబాద్ బస్ డిపో ఎదుట బతుకమ్మ ఆడుతున్న ఆర్టీసీ ఉద్యోగులు

శనివారం ఎంజీబీఎస్‌లో కార్మికుల వంటా వార్పు

వంటా వార్పులో పాల్గొన్న కార్మికులు

ఇమ్లీబన్‌లో క్రికెట్ ఆడుతున్న ఉద్యోగులు

సమావేశంలో పాల్గొన్న కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు

చార్మినార్ ప్రాంతంలో ఆటోల సందడి...

ఎల్‌బీనగర్: బస్సులు లేక కాళ్లకు పనిచెప్పిన ప్రయాణికులు

నడిచి వెళ్తున్న ప్రయాణికులు..

ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల ఎదురుచూపులు..

జూబ్లీ బస్టాండ్ వద్ద ఆర్టీసి కార్మికులకు సంఘీభావం తెలిపి మాట్లాడుతున్న టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్

ఇంటికి చేరేదెలా...ప్రయాణికుల ఇబ్బందులు

జూబ్లీ బస్టాండ్ వద్ద కబడ్డీ ఆడుత్ను మహిళా ఉద్యోగులు

ముషీరాబాద్ డిపోలో బస్సును అడ్డుకుంటున్న కార్మికులు...