
మెహిదీపట్నం: కిక్కిరిసిన సెట్విన్ బస్సు...

జీడిమెట్ల డిపోలో ఎక్కడికక్కడే నిలిచిన బస్సులు..

ఎంజీబీఎస్‌లో చిన్నారుల ఆటలు..

కంటోన్మెంట్: డిపోలోకి తోసుకువస్తున్న కార్మికులను గేట్లుమూసి నిలువరిస్తున్న పోలీసులు

జూబ్లీ బస్టాండ్ వద్ద ప్రైవేటు వాహనాల కోసం వెళ్తున్న ప్రయాణికులు

బోసిపోయిన దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతం..

ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల పాట్లు

సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లు కిటకిట

జూబ్లి బస్టాండ్ ముందు బారులు తీరిన ప్రైవేటు వాహనాలు

తాత్కాలిక ఉద్యోగులను వెళ్ళిపొమ్మని వేడుకుంటున్న కార్మికులు

కంటోన్మెంట్: పర్యవేక్షణ కోసం బస్సెక్కిన అధికారులు

ఖాళీగా దర్శనమిస్తున్న గౌలిగూడ సిటీ బస్‌స్టేషన్