
ప్రమాదకరంగా.. పాఠశాలకు. ఫోటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్

బతుకమ్మ పాట పాడుదాం రండి! ఫోటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్

సరదాగా క్లిక్ మనిపిస్తున్న సీఐ ఫోటో: భాషా, అనంతపురం

సదా మీ సేవలోనే ఉంటా ఫోటో: భాషా, అనంతపురం

నీకు నేనున్నా నాన్నా ఫోటో: మురళి, చిత్తూరు

ప్రభుత్వ ఆసుపత్రి ఇదీ దుస్ధితి ఫోటో: మురళి, చిత్తూరు

ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి పాముకాటు వైద్యం కోసం కాలినడక ఫోటో: రుబెన్, గుంటూరు

జననేత కోసం ఫోటో: రుబెన్, గుంటూరు

వర్షం తాకిడికి ఉప్పొంగిన నాలా ఫోటో: బాలస్వామి, హైదరాబాద్

నిజాంపేట అపార్ట్ మెంటులోకి వర్షపు నీరు ఫోటో: బాలస్వామి, హైదరాబాద్

నేల కనిపిస్తే దిగుదాం కన్నా.. ఫోటో: దశరథ్, హైదరాబాద్

అవ్వకు అండగా కేటీఆర్ ఫోటో: దశరథ్, హైదరాబాద్

భారీ వర్షాలకు నీట మునిగిన ఇళ్లు ఫోటో: దశరథ్, హైదరాబాద్

బతుకమ్మ ఆడదాం మంచి భవిష్యత్తు ఇమ్మని ఫోటో: దయాకర్, హైదరాబాద్

కృత్రిమ నిమజ్జనం అంటే శుభ్రం చేయకపోవడమా? ఫోటో: దయాకర్, హైదరాబాద్

విశ్వనగరి ఫోటో: రమేశ్ బాబు, హైదరాబాద్

సగం ఆక్రమించారని.. ఫోటో: రమేశ్ బాబు, హైదరాబాద్

దుమ్ము రేగుతోంది ఫోటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

వర్షం మిగిల్చిన కష్టం ఫోటో: నాగరాజు, హైదరాబాద్

ఫోజిచ్చేద్దాం! ఫోటో: నాగరాజు, హైదరాబాద్

బతుకమ్మ వచ్చే.. సందడి తెచ్చే! ఫోటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

చక్కని చుక్కలకు చూడముచ్చటైన గాజులు ఫోటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

సారూ.. ఇది దారి కాదూ! ఫోటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

కొత్త తరానికి సెల్ఫీతో ఆహ్వానం ఫోటో: రాకేష్, అబిడ్స్

ఎంజే మార్కెట్ రోడ్డులో ఉప్పొంగుతున్న డ్రైనేజి ఫోటో: రాకేష్, అబిడ్స్

చౌర్యంలో ఆరితేరాడు ఫోటో: రవికుమార్, హైదరాబాద్

తార్నాకలో వరదగా మురుగునీరు ఫోటో: రవీందర్, హైదరాబాద్

పోలీసున్నా నేను కూర్చుంటా! ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్

శాస్త్రవేత్తలకు అంతుచిక్కనిది నా నిర్మాణశైలి ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్

దాండియాతో దంచేస్తాం ఫోటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్

వర్షమొచ్చే పచ్చిక తెచ్చే ఫోటో: టీ రమేశ్, కడప

భవిష్యత్తులో శాంతికి మార్గాన్ని అన్వేషించాలి రా చిన్నా..! ఫోటో: రవికుమార్ బెల్లం, కడప

వానొస్తే మేం గంతులు వేస్తాం ఫోటో: రాజు రాదరపు, ఖమ్మం

హోదా కోసం వెంకయ్యం ఏం చేశారు: బుగ్గన ఫోటో:హుస్సేన్, కర్నూలు

బ్రహ్మా నీ చూపు ఎటూ? ఫోటో: స్వామి, కర్నూలు

ఆహా! మకరందం ఫోటో: భాస్కరా చారి, మహబూబ్ నగర్

కుక్క కరుస్తుందేమోనని.. ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

బాపూజీ బాటలో నడుస్తా ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

దూకేస్తా.. తేలేస్తా ఫోటో: సతీష్ కే, మెదక్

ఈ సెల్ఫీ యమ డేంజర్ ఫోటో: సతీష్ కే, మెదక్

వర్షం ఉగ్రరూపం ఫోటో: సతీష్ కే, మెదక్

నీటి కళకళ ఫోటో: భజరంగ ప్రసాద్, నల్గొండ

నవ్వుతున్న వరిపంట ఫోటో: భజరంగ ప్రసాద్, నల్గొండ

జలకాలాడిన నల్లతాచు ఫోటో: భజరంగ ప్రసాద్, నల్గొండ

విజయానందం ఫోటో: వెంకటరమణ, నెల్లూరు

పోర్టు కోసం పాదయాత్ర ఫోటో: వెంకటరమణ, నెల్లూరు

రాకెట్ ను బంధించేస్తా ఫోటో: వెంకటరమణ, నెల్లూరు

శ్రీరాంసాగర్.. సుందర దృశ్యం ఫోటో: మురళీ మోహన్, నిజామాబాద్

అమ్మవారికి వాహనం సిద్ధం ఫోటో: మురళీ మోహన్, నిజామాబాద్

సెలవులొచ్చాయి.. సీటు చూడాలి ఫోటో: మురళీ మోహన్, నిజామాబాద్

గుక్కెడు నీటి కోసం.. ఫోటో: ప్రసాద్ ఎమ్, ఒంగోలు

దోమల రహిత దేశం కోసం ఫోటో: ప్రసాద్ గారగ, రాజమండ్రి

రెజీనాతో సెల్ఫీ ఫోటో: ప్రసాద్ గారగ, రాజమండ్రి

పొగ జీవితం ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం

వెలుగుజిలుగుల్లో తిరుమల వెంకన్న ఆలయం ఫోటో: మోహన్ కృష్ణ, తిరుమల

వెంకన్న దర్శనానికి వెళ్తూ.. ఫోటో: మోహన్ కృష్ణ, తిరుమల

నవలక్ష్ములతో సెల్ఫీ ఫోటో: మాధవ్ రెడ్డి, తిరుపతి

నా కంటే వేగంగా నడవండి చూద్దాం ఫోటో: ఆకుల శ్రీను, విజయవాడ

కృష్ణా ఘాట్ లో పోజిద్దామా! ఫోటో: ఆకుల శ్రీను, విజయవాడ

టీడీపీ మహిళా కార్పోరేటర్ వాగ్వాదం ఫోటో: భగవాన్, విజయవాడ

వెంకయ్య ఏం మాట్లాడో చూశారా ఫోటో: భగవాన్, విజయవాడ

బెజవాడలో టిబెట్ సంప్రదాయం ఫోటో: భగవాన్, విజయవాడ

కనదుర్గకు బంగారు వాకిలి ఫోటో: భగవాన్, విజయవాడ

ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరుగులు ఫోటో: భగవాన్, విజయవాడ

చల్ల చేసే గొల్లభామ ఇదేనండీ ఫోటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

ప్రతిభకు చూపు అవరోధం కాదు ఫోటో: భగవాన్, విజయవాడ

చంటి, రేష్మీ ఓ సెల్ఫీ ఫోటో: నవాజ్, వైజాగ్

ప్రత్యేక హోదా మా హక్కు ఫోటో: నవాజ్, వైజాగ్

విశాఖలో కళామందిర్ ను ప్రారంభించిన వెండి కొండ ఫోటో: మోహనరావు, వైజాగ్

సెల్ఫీ క్రేజ్ అంటే ఇదే మరీ ఫోటో: మోహనరావు, వైజాగ్

ఈ విన్యాసం ప్రొఫెషనల్స్ కు మాత్రమే ఫోటో: సత్యనారాయణ, విజయనగరం

వర్షపు కష్టాలు ఫోటో: వరప్రసాద్, వరంగల్

వరద నీటికి కొట్టుకుపోతున్నకార్లు ఫోటో: వెంకటేశ్వర్లు, వరంగల్