
జలకాలాటలలో ఏమి హాయిలే ఇలా

ట్రక్ నీడన కునికిపాట్లు పడుతూ..

మండే ఎండల నుంచి రక్షణ కోసం ఓ మహిళ జాగ్రత్తలు

మండువేసవిలో ఈమాత్రం నీళ్లయినా ఉండటం అదృష్టమే

అవస్థలు పడుతూ చంటిబిడ్డతో బైక్పై ఓ తల్లి ప్రయాణం

సేద తీరుదామంటే గొర్రెల కాపరికి నిలువ నీడ లేదాయె

ఎండయినా వానయినా వేట సాగాల్సిందే కదా.. ఓ జాలరి