అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: సిక్కుల మతగురువు గురుగోవింద్‌సింగ్‌జీ మహరాజ్ 348వ జయంతి ఉత్సవాలు మూడురోజుల పాటు ఘనంగా జరిగాయి. గురుగోవింద్ సింగ్ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం గౌలిగూడ గురుద్వార ఆవరణలో విశాల్ దీవాన్(ఆధ్యాత్మిక సభ) నిర్వహించారు. పలు భక్తి కార్యక్రమాలతో పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.