
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సిక్కు మత పెద్దలు క్యాంపు కార్యాలయంలో సోమవారం(08-05-2023)కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో సిక్కు మత పెద్దల విజ్ఞప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు.

-

-

-

-

-

-

-

-