తార్నాకలోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గురువారం ఘనంగా జరిగాయి. ఈ సెలబ్రేషన్స్‌కు హైదరాబాద్ ఆర్చి బిషప్ తుమ్మ బాల, ఐఏఎస్ అధికారి చెల్లప్ప, రెవరెండ్ మోనికా ఫ్రాన్సిస్ తదితరులు హాజరయ్యారు. విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి, వివిద వేషధారణలతో అలంకరించుకుని ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. - తార్నాక, న్యూస్‌లైన్