ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేస్తూ తిరుపతిలో కోటి అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శనివారం (08-08-2015) తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ పోరు సభలో కోటి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు అతడ్ని స్థానిక రుయా ఆస్పత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. కోటిని రక్షించే యత్నంలో శేషాధ్రి అనే మరో వ్యక్తి గాయపడ్డాడు. వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ నాయకులు రుయా ఆస్పత్రిలో కోటిని పరామర్శించారు.