కరీంనగర్లో రెండో రోజు వైఎస్ షర్మిల పరామర్శయాత్ర | YS Sharmila second day paramarsha yatra | Sakshi
Sakshi News home page

కరీంనగర్లో రెండో రోజు వైఎస్ షర్మిల పరామర్శయాత్ర

Published Wed, Sep 23 2015 10:01 PM | Last Updated on

YS Sharmila second day paramarsha yatra1
1/15

వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కరీంనగర్ జిల్లాలో చేపట్టిన యాత్ర రెండో రోజు ముగిసింది. బుధవారం(23-09-2015) నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయ షర్మిల జిల్లాలోని ఆరు కుటుంబాలను పరామర్శించారు. కేకేనగర్లో కొమురమ్మ కుటుంబాన్ని పరామర్శించి.. ఆమె కూతురు సౌజన్యను దత్తత తీసుకుని చదువు బాధ్యత తానే చూసుకుంటానని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ఈ యాత్రలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్ల సూర్యప్రకాశ్, సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

YS Sharmila second day paramarsha yatra2
2/15

YS Sharmila second day paramarsha yatra3
3/15

YS Sharmila second day paramarsha yatra4
4/15

YS Sharmila second day paramarsha yatra5
5/15

YS Sharmila second day paramarsha yatra6
6/15

YS Sharmila second day paramarsha yatra7
7/15

YS Sharmila second day paramarsha yatra8
8/15

YS Sharmila second day paramarsha yatra9
9/15

YS Sharmila second day paramarsha yatra10
10/15

YS Sharmila second day paramarsha yatra11
11/15

YS Sharmila second day paramarsha yatra12
12/15

YS Sharmila second day paramarsha yatra13
13/15

YS Sharmila second day paramarsha yatra14
14/15

YS Sharmila second day paramarsha yatra15
15/15

Advertisement
 
Advertisement

పోల్

Advertisement