ఎగువన గుట్టలపై రాత్రి కురిసిన వర్షానికి ములుగు జిల్లా వాజేడు మండల పరిధి చీకుపల్లి సమీపంలోని బొగత జలపాతం సోమవారం పరవళ్లు తొక్కింది

పాల నురగలా రాళ్లపైనుంచి దుముకుతున్న జలపాతాన్ని తిలకించేందుకు పర్యాటకులు తరలి వచ్చారు

Published Tue, Jul 2 2024 12:24 PM | Last Updated on