1/15
మహిళలు పోస్టాఫీసులకు పొటెత్తుతున్నారు. వృద్ధులు, పిల్లలు ఆధార్ అప్ డేట్ కోసం పరుగులు పెడుతున్నారు
2/15
కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల కోసం ఆధార్ కేవైసీతో పాటు, పోస్టాఫీసు ఖాతా(ఐపీపీబీ) తప్పనిసరన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుండటంతో అన్ని చోట్ల హెడ్ పోస్టాఫీసులు కిక్కిరిసిపోతున్నాయి
3/15
విజయవాడలో కూడా ఇదే పరిస్థితి ఉంది. స్థానిక బకింగ్çహాంపేటలోని పోస్ట్ ఆఫీస్ లోపల అకౌంట్లతో పాటు ఆధార్ అప్డేట్ల కోసం వచ్చిన జనాల రద్దీని చిత్రంలో చూడొచ్చు
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15